3, నవంబర్ 2019, ఆదివారం

సోరియాసిస్ నివారణ కోసం

*సోరియాసిస్ వచ్చినప్పుడు తీసుకోవాలిసిన జాగ్రత్తలు నివారణ కోసం నవీన్ నడిమింటి సలహాలు అవగాహనా కోసం*

       సోరియాసిస్ పొట్టురాలె చర్మ వ్యాధి దీర్ఘకాలికమైన రోగ నిరోధక శక్తి లో మార్పులవలన సంభవిస్తుంది. చర్మం పై పొలుసులుగ కట్టి దురద ఉంటాయి.  ఈ వ్యాధి ప్రభావం చర్మం మీద మాత్రమే కాకుండా గోళ్లు, తల తదితర శరీర భాగాలూ కూడా వ్యాధి ప్రభావానికి లోనవచ్చు.
*👉🏿సోరియాసిస్ వ్యక్తి నుండి వ్యక్తికి జారీ చేయబడదు*.  ఇది ఒకే కుటుంబానికి చెందిన సభ్యులలో కొన్నిసార్లు జరుగుతుంది. తిన్న  కూడ నీ ఫదార్ధాలు :గుడ్లు
 గొడ్డు మాంసం.
 దూడ.మాంసం
 పంది,మాంసం
 మటన్ మరియు ధూమపానం,,లీకర్ లాంటివి తీసుకోకూడదు ,,క్రమoగా మందులు,,వాడుకుంటే పూర్తిగా తగ్గుతుంది
*👉🏿సోరియాసిస్ లాంటి నివారణ లేనటువంటి వ్యాధులకు కలబంద మంచి మందుగా ఉపకరిస్తుంది. కలబంద రసం లో కానుగ నూనెను కలిపి ఒంటికి పట్టించి 2, 3 గంటల తరువాత స్నానం చేయాలి*
*👉🏿సోరియాసిస్ కు దూరంగా ఉండాలంటే:*
1. తెల్లవారి 5 గంటల సమయంలో సూర్యుడి కిరణాల్లో విటమిన్-ది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఆ కిరణాలు తగిలినప్పుడు చర్మానికి అనేక రకాలుగా మంచిది. చర్మ వ్యాధులు వచే అవకాశం ఉండదు.

2. అలాగే చర్మం పొడి కాకుండా చూసుకోవడం ముఖ్యం.

3. సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులకు అతి ముఖ్య వైద్యము, వాటిని గురించి వర్రీ కాక పోవడమే. ముఖ్యంగా అది చర్మపు పైపొరకు మాత్రం వచ్చే వ్యాధి కనుక చర్మం లోని రెండో పొరని కూడా అది బాధించదు అనేది గుర్థుంచుకోవాల్సిన విషయం. లోపలి అన్ని అంగాలు బాగా పని చేస్తున్నాయి అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి.

4. మనలో వుండే భయము, సిగ్గు మాత్రమే ముఖ్య రోగం కాని అవి రెండూ వదిలేస్తే నిజమైన రోగం ఏమీ బాధించదు మనం గుర్తుంచుకోవాలి.

5. పక్కవారు ఏమనుకుంటారో అన్న భావన, ఎవరో ఏదో ఒక మాట అంటే దానిని తలుచుకునే బాధ పడటం తప్ప , నిజమైన బాధ ఏమీ వుండదనే చెప్పవచ్చు. ఈ మనో వ్యధల / బాధల వల్లనే మోకాళ్ళ నొప్పులు , మరో నొప్పులు, మరో వ్యాధులు వస్తూ వుంటాయి.

6. ప్రాణాయామాలు, ధ్యానము నేర్చుకొని ప్రతి రోజూ ఎంత సేపు వీలైతే అంత సేపు చెయ్యటం శరీరానికే కాక మనసుకూ ఎంతో మంచిది. తగ్గుతుందన్న నమ్మకంతో చెయ్యండి. తగ్గాలనే కౄత నిశ్చయంతో చెయ్యండి. నిరాశకు అసలు చోటు ఇవ్వకండి.

7. మనకు వచ్చే రోగాలన్నీ పోగలిగేవే. ప్రతి రోగానికీ మందు వుంది. సగం మందు మనలోనే వుంది. మనో బలం పూర్తిగా పోవచ్చు కూడా. సగం మందు బయట వుంది.కాబట్టి చర్మ వ్యాధుల గురిచి దిగులు చెందకండి.
   *ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే .

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: