*మలములో రక్తం రావడానికి గల కారణాలు ఏమిటి నివారణ పరిష్కారం మార్గం అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*
రోజులు మలవిసర్జన సందర్భంగా అపానం నుండి రక్తం పడటాన్ని అపానం నుండి రక్తస్రావం అని పిలుస్తారు. సామాన్యంగా ఈ రక్తస్రావాన్ని మలవిసర్జన పూర్తయిన తర్వాత లేదా టాయిలెట్ పేపర్ ఉపయోగించినప్పుడు కనుగొంటాము. ఆసనము నుండి రక్తం పడటం (రెక్టాల్ బ్లీడింగ్) జీర్ణకోశ ప్రాంతము పైభాగం లేదా క్రింది భాగం నుండి రక్తస్రావం జరిగినట్లు పరిగణిస్తారు. రక్తస్రావం నోటినుండి అపానం వరకు ఏ భాగంలోనైనా జరగవచ్చు. దీనికి కారణం గుదము చినగడం కావచ్చు లేదా మూలవ్యాధి కావచ్చు. దీనివల్ల పొత్తికడుపులో నొప్పి లేదా బలహీనత ఎదురవుతుంది. కొన్ని సందర్భాలలో అపానం నుండి రక్తస్రావం పొంచి ఉన్న జబ్బుకు సంకేతం కావచ్చు. దీనితో వెంటనే వైద్య సలహా తీసుకోవడం అవసరం.
*👉మలములో రక్తం అంటే ఏమిటి?*
మలవిసర్జన సందర్భంగా రక్తస్రావం లేదా మలంలో రక్తం ఒక గట్టిగా పరిశీలింపదగ్గ సమస్య. దీనికి సమగ్రమైన వైద్య పరిశోధన అవసరం. మలంలో రక్తానికి కారణం సాధారణమైన మూలవ్యాధి లేదా గుదము చిరిగిపోవటం నుండి ఆంత్రము (గట్) అల్సర్లు మరియు ఆంతపు కేన్సర్ల వరకు తీవ్రస్థాయిలో ఉండవచ్చు. ఎక్కువస్థాయిలో రక్తస్రావం జరిగిన తర్వాత మాత్రమే మీరు టాయిలెట్ కమోడ్ లో రక్తం పడటాన్ని గ్రహిస్తారు. అలా కాకపోతే దానిని గమనించకపోవడం కూడా జరుగుతుంది. మలవిసర్జన సందర్భంగా రక్తస్రావం జరుగుతున్నదని గమనించినప్పుడు ఆ రక్తం రంగును పరిశీలించడం కూడా ఎంతో అవసరం. ( అది బ్రైట్ రెడ్ లేదా నలుపుతో కూడిన ఎరుపు రంగుతో ఉన్నదా అని పరిశీలించాలి) ఈ ప్రక్రియ మీ డాక్టరుకు రక్తం ఎక్కడ నుండి స్రావం జరుగుతున్నదని తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది. శారీరక పరీక్ష కారణం కనుగొనడంలో సహకరిస్తుంది దీనితో మీ డాక్టరును సంప్రతించడం సహాయకారి కాగలదు. మొదట్లో మీకు వైద్యసహాయం తీసుకోవడం కొంత ఇబ్బందిగా కనిపిస్తుంది. అయితే ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. మీరు వెంటనే వైద్య సలహా పొందడం అవసరం. దీనితో సమస్య తీవ్రతను తగ్గించవచ్చు. తద్వారా ఇట్టి పరిస్థితిలో వైద్యసలహా ఎల్లప్పుడూ ఉపయుక్తమవుతుంది
మలంలో రక్తస్రావం అంటే ఏమిటి ?
మలంలో రక్తస్రావం అంటే ఒకవ్యక్తి మలవిసర్జన తర్వాత కమోడ్ లో రక్తాన్ని కనుగొనడం లేదా టిష్యూపేపర్ తో తుడుచుకొన్నప్పుడు పేపరుపై ఎరుపురంగు మరకలు చూడటం. రక్తం మలంతో కలిసి కూడా వెలుపలకు రావచ్చు. అది నలుపుతో కూడిన ఎరుపు రంగుతో ఉండటాన్ని చూస్తారు.
*👉మలములో రక్తం యొక్క లక్షణాలు* -
మలం లో రక్తం దానికది జబ్బుకు సంకేతం కాగలదు జబ్బు గురించి తెలుసుకోవడానికి ఇతర లక్షణాలు క్రింద పేర్కొనబడినాయి :
పొత్తికడుపు నొప్పి
నొప్పి లేదా తిమ్మిరి ఆంత్రము అల్సరులకు లేదా పేగు అల్సర్లకు, ఆంత్రములో మంటకు లేదా కేన్సరుకు సంబంధించినవి
కాఫీ రంగుతో వమనం
మీకు కాఫీరంగుతో వమనం కలిగినట్లయితే అది కడుపు లేదా అన్నవాహికలో స్రావానికి సంకేతం. దీనితో మీరు వెంటనే మీ డాక్టరును సంప్రతించదం అవసరం.
*ప్రేగు కదలికల సందర్భంగా నొప్పి*
మలవిసర్జన సందర్భంగా మలంతో పాటు రక్తం పడితే అది పైల్స్ లేదా అపానం చిరగడానికి (ఫిసర్) కు సంకేతం
*👉మలములో రక్తం యొక్క చికిత్స*
దీనికి చికిత్స ఎదురవుతున్న పరిస్థితులకు లోబడి జరుగుతుంది. అవి:
హామీ
మలంలో రక్తం చాలా బాధ కలిగించే అంశం. అయితే మీ డాక్టరు ఇచ్చే హామీ ప్రశాంతంగా ఉండేందుకు మీకు వీలు కల్పిస్తుంది. కాబట్టి మీరు మలంలో రక్తాన్ని చూసిన తర్వాత వీలయినంత త్వరగా డాక్టరును సంప్రతించండి.
సముచితమైన ఆహారం.
మీ డాక్టరు మీకు ఆకుకూరలు, కూరగాయలు, తాజా పళ్లు, సాలాడ్లు, తాజా పళ్ల రసం వంటి హెచ్చుగా పీచుపదార్థం కలిగిన ఆహారాన్ని సూచించవచ్చు. అవి ప్రేగు ఖాళీ కావడానికి సహకరించి, పైల్స్ మరియు పగుళ్ల వల్ల రక్తస్రావాన్ని తగ్గిస్తాయి
ఇనుము పోషకాంశాలు
రక్తం కోల్పోయినపుడు , మీ రక్తంలో హిమోగ్లోబిన్ సాంద్రత స్థాయి పడిపోతుంది.. ఇది సాధారణంగా ఇనుము లోపం కారణంగా ఏర్పడిన అనీమియా వల్ల జరుగుతుంది. మీ డాక్టరు మీకు ఇనుము కలిగిన పోషకాహారాలను సూచించవచ్చు.
ఔషధాలు
కడుపులో ఆమ్లం స్థాయిని తగ్గించడానికి, మంట స్థితిలో స్టీరాయిడ్స్ కు , బాక్టీరియను అంతం చేయడానికి ఆంటీబయోటిక్స్ , ప్రోటోన్ పంప్ నిరోధకాల వంటి మందులను మీ డాక్టరు సూచించవచ్చు
బంధం
బంధం లేదా బ్యాండింగ్ ప్రక్రియతో పైల్స్ చుట్టూ గట్టి రబ్బర్ బ్యాండ్ చుట్టి రక్తస్రావాన్ని పూర్తిగా నిలిపివేస్తారు
మూలవ్యాధిగ్రస్తులయితే ప్రేగు కదలిక సందర్భంగా జరిగే ప్రయాస రక్తస్రావం అవకాశాన్ని పెంచుతుంది. అవసరమైనంత మోతాదులో నీరు త్రాగడం వల్ల, రోజూ వ్యాయామం చేయడం వల్ల మరియు ఎక్కువగా పీచు పదార్థం కలిగిన ఆహారం సేవించడం వల్ల ప్రయాసను నివారించవచ్చు.
ఆహారంలో పీచు పదార్థాన్ని పెంచండి
ఆహారంలో హెచ్చు మోతాదు పీచు తీసుకోవడం ద్వారా మూలవ్యాధి లక్షణాలను తగ్గించవచ్చు. అలాగే పగుళ్లను తగ్గించి రక్తస్రావం లేకుండా ప్రేగుల కదలికలు దోహదం చేస్తుంది
మద్యపానం మానండి
హెచ్చు మోతాదులో మద్యం సేవించడం మలవిసర్జన సందర్భంగా రక్తస్రావానికి దారితీస్తుంది. ఈ కారణంగా మద్యపానాన్ని ఆపివేయండు లేదా మోతాదును కనిష్ఠస్థాయికి తగ్గించండి.
హెచ్చుగా ద్రవం తీసుకోండి
పళ్లరసాలు . ద్రవరూపంలో ఆహారం, వాటితోపాటు హెచ్చుగా నీరు సేవించండి. అంటే కనీసం 3-4 లీటర్ల నీరు త్రాగాలి. ఇది రక్తస్రావాన్ని అరికడుతుంది.
ఒత్తిడిని తగ్గించుకోండి
మానసిక ఒత్తిడి పెప్టిక్ అల్సర్ కు దారితీయవచ్చు. అది మలంతోపాటు రక్తస్రావానికి కారణాలలో ఒకటి. ఒత్తిడి నివారణకు మార్గాలను కనుగొనడం వల్ల సమస్యలను మరింత చక్కగా నిర్వహించవచ్చు
*💊సమస్య తగ్గడానికి కొన్ని మందులు*
1.-Qtz200 Tablet
2.-Oxanid 200Mg tablet
3.-Roombiflox Qz200 syrup
4.-Quinobid Qz50mg suspension
5.-Oxval Qz200 tablet
6.-pira flox 200mg infusion
7.-గ్యాస్ ట్రబుల్ తేపులు తగ్గాలి అంటే
హింగ్వాష్టక చూర్ణం 1 స్పూన్ రెండు పూటలు భోజనం ముందు నీటితో తీసుకోండి
8.- నిద్ర పట్టక పొతే
జటామాంసి చూర్ణం 3 gm సాయంత్రము 7 గంటలకు గోరువెచ్చని నీటితో తీసుకోండి.
9.- యూరిక్ యాసిడ్ తగ్గాలి
ముల్లంగి మరియు నిమ్మ రసాన్ని కలిపి రోజూ ఉదయం పడుకాడుపున తినండి.7 రోజు లో ఈ సమస్య పరిష్కరించబడింది
10.-పిల్లలు మోషన్ ఫ్రీ అవాలి అంటే
SMUTH అనే సిరప్ దొరుకుతుంది, ఒక వారం రోజులపాటు రోజు 2.5 ml రాత్రిపూట త్రాపండి. ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది,
పై మందులు . మీ మీ ఫ్యామిలీ డాక్టర్ కానీ నవీన్ అడిగి సలహా మేరకు సకాలంలో చికిత్స జరపక పోతే ఇది మలవిసర్జన సందర్భంగా రక్తస్రావానికి దారితీస్తుంది.
అందరికి ఉపయోగపడే సులభమైన ఆరోగ్య సలహాలు !
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....
https://vaidyanilayam.blogspot.com/

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి