*చలి కాలం కిళ్ల నొప్పులు ఎక్కువ ఉంటే --ఫిజియోథెరఫి బెస్ట్ మెడిసన్ నవీన్ నడిమింటి సలహాలు*
జాయింట్ నొప్పులు సంవత్సరంలో ఎప్పుడైనా రావచ్చు కాని చలికాలంలో వాటిని బరించటం చాల కష్టం ,వాతావరణంలో మార్పులు వాళ్ళ నొప్పులు రావు కాని, వచ్చిన నొప్పులు చలి కాలం లో చాల ఇబ్బందికి గురి చేస్తాయి
కారణాలు:ముఖ్య కారణం :మనవ శరీరం చల్లగా ఉన్నప్పుడు చేతులకి కాళ్ళకి వెళ్ళే రక్త సరఫరా ని శరీరం నియంత్రించి ముఖ్య అవయవాలైన గుండె మరియు ఊపిరి తిత్తులకి సరఫరా పెంచుతుంది .దీనివలన రక్త ప్రసరణ జరగటం వాళ్ళ చర్మానికి వచ్చే వేడి తగ్గటం తో పాటు కిళ్ళ లో రక్త ప్రసరణ వల్ల వచ్చే వేడి తగ్గి పోయి నొప్పికి కారణమవుతుంది . మరియు చలి వలన జాయింట్ చుట్టూ ఉన్న కండరాలలో సాగే గుణం తగ్గి బిగుతుగా అయ్యి ఎక్కువ నొప్పికి కారణమవుతుంది .
సాదారణముగా అరుగుదల వల్ల వచ్చే నొప్పులు ( ఆస్థి యో అర్థ రైటిస్ ),ఇమ్మ్యూనిటి తగ్గటం వాళ్ళ వచ్చే నొప్పులు ( రుమటాయిడ్ అర్థ రైటిస్ ) జలుబు లాంటి వైరల్ ఇన్ఫె క్షన్ తర్వాత వచ్చే రీ ఆక్టివ్ అర్థ రైటిస్, మరియు రే నాడ్స్,ఇది ముఖ్యంగా కాలి మరియు చేతి వేళ్ళకి వస్తుంది .
*జాగ్రత్తలు*:
వీలైనంత వరకు శరీరంలో కిళ్ళని కదిలిస్తూ ఉండాలి.
చాలా మంది పైన చెప్పిన నొప్పులతో బాధ పడే వారు చలికాలం అనగానే అదైర్య పడతారు ,దీని వల్ల నొప్పులు ఇంకా పెరుగుతాయు. చాలా పరిశోధనలలో తేలింది ఏమిటంటే రోజు వ్యాయయం చేయ్యటం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది .కావున చలికాలంలో తగిన దుస్తులు దరించి వ్యాయామం మొదలు పెట్టాలి .
వ్యాయామం లేదా నడక మొదలు పెట్టె ముందు అన్ని కిళ్ళకి వేడి నీటి కాపడం పెట్టుకోవాలి ,దీని వలన రక్త ప్రసారం పెరిగి కీళ్ళు సులబంగా వంగి వ్యాయామానికి సహకరిస్తాయు .వ్యాయామం కూడా ఆరుబయట కాకుండా ఇంట్లో చెయ్యాలి,రోజులో వీలైనన్ని సార్లు వేడి ద్రవపదార్దాలు తీసుకోవాలి .
విటమిన్ D కాప్సుల్ రోజు తీసుకోవాలి .చలికాలంలో శరీరంలో జీర్ణ క్రియ మందగిస్తుంది ,కావున తేలికగా జీర్ణం అయ్యే ఆహరం తీసుకోవాలి .గుండె మరియు ఊపిరి తిత్తుల వ్యాధులు కలవారు చలికాలంలో వారు నిత్యం వాడే మందులు తీసుకున్న తర్వాత నే వ్యాయామం లేదా నడక మెదలుపెట్టాలి.
*చిన్న పిల్లలు చలి జ్వరం 104 వళ్ళు నొప్పులు అది చలికాలం మొదలే ఇలా చలి ఇరగదీసి అడ్డం పడితే మరి చలి ఇంకా పరిస్థితి ఏంటి ....? 3 ఏళ్ల క్రితం ఎముకలు కొరికే చలి లో కూడా ఎటువంటి స్వేట్టర్ జర్కిన్ లాంటివి లేకుండా సింపుల తిరిగేవాణ్ణి .ఎవరు అయిన స్నేహితులు స్వేట్టర్ కాని జర్కిన్ కానీ వేస్తే వాడిని చూసి నవ్వుకునేవాన్ని .ఈ వయసు లో స్వేట్టర్ జర్కిన్ ఏంట్రా అని .అంతా స్టామినా ఉండేది ఒకప్పుడు .ఇప్పుడు చలి కాలం మొదట్లోనే వికెట్ ఔట్ ఎంతో రోజు రోజుకు మనుషుల శక్తి సామర్ధ్యాలు తగ్గిపోతున్నాయి*.
*దాల్చినచెక్క*
1. దాల్చినచెక్కను అల్లం , లవంగం , ఏలకులు కలిపి నీళ్ళల్లో వేసి మరిగించి త్రాగుతూ ఉంటె వాత రోగాలు ( నొప్పులు ) కఫరోగాలూ ( శ్వాస వ్యాధులు ) తగ్గుతాయి
2. దాల్చినచెక్క పొడిలో కొద్దిగా తేనే వేసుకుని చప్పరిస్తూ ఉంటె దగ్గు తగ్గుతుంది
*ధనియాలు*
1. ధనియాలను కషాయం చేసుకుని కొద్దిగా తేనే వేసుకుని త్రాగితే రక్తస్రావాన్ని , శరీరం లో పుట్టే వేడినీ తగ్గిస్తుంది
2. గర్భిణీ స్త్రీలకు వచ్చే వేవిళ్ళ వాంతులకు ఈ ధనియాల కషాయం మంచి మందు . ధనియాలను మెత్తగా దంచి ఆ పొడిని నీళ్ళల్లో వేసి పావు వంతు అయ్యేవరకూ మరిగించి ఆ కషాయాన్ని రోజులో నాలుగు అయిదు సార్లు త్రాగించండి
3. ధనియాల పొడి శరీరం లో ఎసిడిటీ ని తగ్గిస్తుంది
4. కొత్తిమీర రసం , ధనియాల పొడి కలిపి ముఖానికి రాసుకుంటే మీ ముఖం అందంగా తయారు అవ్వడమే కాక వేడి వలన వచ్చే మచ్చలను పోగొడుతుంది .
5. *థైరాయిడ్ సమస్య* ఉన్నవారు దొరికినని రోజులూ రోజూ రెండు మూడు చెంచాల కొత్తిమీర రసం త్రాగండి . కొత్తిమీర దొరకని రోజులలో ధనియాల కషాయం త్రాగండి . మూడునెలలలో మంచి గుణం కనిపిస్తుంది.
*మెంతులు*
1. ఒక కప్పు నీటిలో ఒక చెంచాడు మెంతులు నానబెట్టి మర్నాడు ఉదయం ఆ నీళ్ళను త్రాగి , ఆమెంతులను తినడం వలన డయాబెటిస్ అదుపులోకి రావడం , మోకాళ్ళ నొప్పులు , నడుమునొప్పి తగ్గడం రెండూ జరుగుతాయి.
2. మెంతులు, పసుపు, శోంఠీ ఈ మూడూ సమానపాళ్ళల్లో తీసుకుని పొడి చేసి ఒక గాజుసీసాలో వేసి పెట్టుకోండి . ప్రతిరోజూ ఉదయం , సాయంత్రం ఒక చెంచా పొడిని వేడి నీళ్ళల్లో గాని , కొద్దిగా వేడిగా ఉన్న పాలల్లో గాని వేసుకుని త్రాగితే మీకు శరీరం లో ఉన్న అన్ని రకాల నొప్పులు మూడునెలలలోపులోనే తగ్గుతాయి. ఇది అనేక మంది వాడి ఫలితాలు పొందిన అద్భుత గృహవైద్యం
3. మీకు చాలాకాలం నుండి కీళ్ళ వాతం ఉంటె ఇది కొంచెం ఎక్కువ రోజులు వాడండి . ఇంగ్లీష్ వైద్యం వాడి ఫలితం పొందని వారు కూడా దీనితో ప్రయోజనం పొందారు.
4. మొలకెత్తిన మెంతులు చేదు ఉండవు . ఇంచుమించు మొలకెత్తిన పెసలు లాగే అనిపిస్తాయి ( మొలక ఒక అంగుళం రానివ్వండి ) ఇవి తింటే కూడా డయాబెటిస్ , కీళ్ళ వాతం వారికి అత్యంత ప్రయోజనకరం
5. మెంతిపొడి కషాయంతో అల్లం రసం చేర్చి ( శోంతి పొడి అయినా పరవాలేదు ) తీసుకుంటే జలుబు దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది
*చలి కాలం లో తిప్పతీగ తో లాభాలు*
శాస్త్రీయ నామం: టినో స్పోరా కార్డిఫోలియా
సంస్కృత నామం: గుడూచి, అమృత
తెలుగు : తిప్పతీగ
స్వభావం:వైకి ప్రాకెడునది
ఉపయోగపడు నవి: మొత్తము మొక్క
కుటుంబము: మెని సెరేసి
వ్యవహారిక నామం: గులాం
సేద్యము:
*విత్తనముల ద్వారాఉపయోగములు :---*
1. తిప్పతీగ జానెడు తీసుకుని కచ్చాపచ్చాగా దంచి, సొంటి కొద్దిగా ఐదు మిరియాలు బెల్లం ఒక చెంచా వేసి సగం అయ్యేవరకు మరిగించి వడపోసుకొని తాగాలి
2. తిప్పతీగను నలగ్గొట్టి నీటిలో వేసి ఒక రాత్రంతా నాననిచ్చి ఉదయం వడగట్టి దాంట్లో పటికబెల్లం కలిపి తాగినా , పిత్తజ్వరము తగ్గును.
3. తిప్పతీగ కషాయంలో పిప్పళ్లు చూర్ణం కలిపి తాగినా జీర్ణ జ్వరం అంటే చాలా రోజులుగా తగ్గని జ్వరం తగ్గును.
4. తిప్పతీగ రసంలో తేనె కలిపి పాతకాలంలో సేవించిన కామెర్లు తగ్గును.
5. తిప్పతీగ ఆకులు నూరి ముద్దగా చేసి మజ్జిగ తో సేవించిన కామెర్లు తగ్గను.
6. ఇంట్లో తిప్పతీగను గుంటగలగర మొక్కలను పెంచుకుంటూ రోజు ఒక తిప్పతీగ ఆకురసం దానితో సంబంధం గుంటగలగరాకు రసం తేనె కలిపి సేవించిన వారికి 100 సంవత్సరాల వరకు ఏ వ్యాధి రాదు
7. తిప్పతీగ పొడి త్రిఫలాల పొడి సమంగా కలిపి నిల్వ ఉంచుకోవాలి రోజు ఒక గ్లాస్ నీటిలో ఒక చెంచా పొడి వేసి ఒక కప్పు కషాయం మిగిలేవరకు మరిగించి వడపోసి గోరువెచ్చగా ఒక చెంచా తేనె కలిపి ఉదయం పూట తాగాలి ఒక గంట వరకు ఏమి తినకూడదు తాగకూడదు దీనివల్ల క్రమంగా శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది
8. తిప్పతీగ కరక్కాయ తుంగముస్తలు వీటిని సమంగా గ్రహించి పొడిచేసి 10 గ్రాముల చొప్పున సమానంగా తేనె కలిపి సేవిస్తుంటే అధిక బరువు తగ్గుతాది
9. సొంటి , తిప్పతీగ కషాయం కాచి తాగితే చాలాకాలం ఉన్న కీళ్లనొప్పులు కిళ్ళుఅరిగిపోవటం వాపు తగ్గును.
10.తిప్పతీగ ఆకులు కడిగి నీడలో గారి కాల బెట్టి దంచి పొడి చేయాలి దానితో సమానంగా లేత వేప చిగురు పొడి కరివేపాకు పొడి జీలకర్ర ధనియాలు మిరియాలు మిరపకాయలు మొదలైన దినుసులన్నీ కలిపి రుచికరంగా తయారు చేసి నిలువ ఉంచుకోవాలి రోజూ రెండుపూటలా ఆహారంలో ఒక చెంచా పొడి కలుపుకుని తింటూ ఉంటే శరీరంలో అసమానంగా ఉన్న వాత పిత్త కఫాలు క్రమంగా సమానమై అన్ని రోగాలను ఎదిరించి వెళ్ళ రోగనిరోధక శక్తి వస్తుంది
11. సోoఠి, తిప్పతీగ కషాయము కాచిత్రాగితే చాలాకాలంగా వున్న కీళ్ళ నొప్పులు, కీళ్ళు అరిగిపోవుట, వాపు తగ్గును.
12. తిప్పతీగ పొడి ఎండు ద్రాక్ష పండ్లు సమంగా కలిపి మెత్తగా దంచి ఆ ముద్దలో బహిష్టు ఆగిపోయిన వారు ఉదయం 10 నుండి 20 గ్రాములు పాలు తాగుతుంటే ,బహిష్టు మరల వస్తుంది
13. ప్రతి రోజు ఉదయం పరగడపున తిప్పతీగ ఆకులు రెండు శుభ్రంగా కడిగి కొద్ది కొద్దిగా అన్నం తింటూ ఉంటే కొద్దిరోజులలో మధుమేహం అధిక రక్తపోటు గుండె జబ్బులు కొలెస్ట్రాల్ చర్మంపై గుల్లలు పుండ్లు గాయాలు అతి కొవ్వు మూత్రనాళంలో పుండు లివర్ పెరుగుదల ప్లే హాఅభివృద్ధి దగ్గు జ్వరం ఉబ్బసము అన్ని రకాల వాతనొప్పులు తగ్గును
14. తిప్పతీగ , తీగ మీరు ఇంటి లో నాటు కోవచ్చు, ముదురు తీగ నాటిన బ్రతికి పోతాది. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ పెంచుకోండి
*ధన్యవాదములు*
*మీ నవీన్ నడిమింటి*
మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....
https://vaidyanilayam.blogspot.com/

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి