26, నవంబర్ 2019, మంగళవారం

క్యాన్సర్ కు ఫ్రీ ట్రీట్మెంట్

*క్యాన్సర్ కు ఉచితముగా మందు ఇవ్వబడును.*

       నేడు  చాలా మంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.
 ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతు లక్షలు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అప్పులపాలై పోతున్నారు, సభ్యులు మొత్తం
 మనశ్శాంతి లేకబాధపడుతున్నారు
 మీలాంటి వాళ్ళకి నిజంగానే శుభవార్త. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలనుండి ఒంటిగంట వరకు
 క్యాన్సర్ కు మందులు, రమేష్ గురూజీ ఆధ్వర్యంలో ఉచితంగా ఇస్తారు. మహర్షి మహర్షి గోశాల ట్రస్ట్ సభ్యులు, ఉచితంగా భోజనం పెట్టి మందులు ఉచితంగా ఇస్తున్నారు.మరియు మద్యపానం మానడానికి కూడా ఉచితంగా ఆదివారం మందు వేస్తారు. టీ కాఫీలు త్రా గ కుండా రావాలి. ఇక్కడ ఇతర అనారోగ్య సమస్యలకు కూడా మందులు ఇస్తారు, వాటికి వాటికి తగినంత డబ్బులు పెట్టి తీసుకోవలసి వస్తుంది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవలసిన ఆహార పదార్థాలు
 సింగడా అట, మి ల్లెట్స్, మొదలగునవిమీరు తగిన డబ్బు ఇచ్చి  తీసుకోవాల్సి వస్తుంది
👉 చిరునామా:-
 మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్
 భీమారం, చింతగట్టు.
 కరీంనగర్ రోడ్డు. హనుమకొండ
 హనుమకొండ బస్టాండ్ నుండి 8కిలోమీటర్ల దూరం ఉంటుంది.
 వరంగల్ రైల్వే స్టేషన్ నుండి 16 కిలోమీటర్లు ఉంటా ది.
 కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి 12 కిలోమీటర్లు ఉంటా ది
👉 ముందుగా ఫోన్ చేసి మీ పేరు నమోదు చేసుకోవాలి.

 👉ఫోన్ నెంబర్-9849410403

👉 ఇలాంటి వైద్యులు ప్రపంచానికి తెలియక మారుమూల ప్రాంతాలలో ఉంటున్నారు. అలాంటి వారిని వెలికితీసే ప్రయత్నం లోనే, నా ఈ చిరు ప్రయత్నం, అలాగే మీ ప్రాంతంలో కూడా ఎవరైనా వైద్యం చేస్తుంటే, వారి వివరాలు ఇస్తే వాట్సాప్ గ్రూప్ లో పెడతాను.
 మందుల ద్వారా మెడికల్  సైన్స్ లో తగ్గని, ఇలా ఎన్నో వ్యాధులకు ఆయుర్వేదంలో సులభమైన చికిత్సలు ఉన్నాయి, అందరూ ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి
 మీ ఆరోగ్యాన్ని బాగా చేసుకోండి
 ఈ మెసేజ్ ని మీకు తెలిసిన గ్రూపులలో ఫార్వర్డ్ చేయండి.మీ నవీన్ నడిమింటి

మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

కామెంట్‌లు లేవు: