వక్షోజాల సైజు సహజంగా పెరగాలంటే చేయాల్సిన 3 మసాజస్అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
వక్షోజాలు స్త్రీ శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. అవి పోషించే పాత్ర కూడా పెద్దదే. బిడ్డకు పాలు ఇవ్వడానికి, మీ అందంగా కనపడడానికి, అంతే కాకుండా శృంగార సమయంలో వక్షోజాలు భవప్రాప్తి కలిగించడంలో, కూడా కొంత తోడ్పడుతాయి. అయితే మీ వక్షోజాలు అందంగా ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని మెసేజులు అవసరం అవేంటో, వాటి ఉపయోగాలేంటో, ఎలా చేయాలో చూడండి…
బ్రెస్ట్ మసాజ్ యొక్క ఉపయోగాలు
1. బ్రెస్ట్ మసాజ్ చేయడం వలన, మీ వక్షోజాల నాళ వ్యవస్థ లోని టాక్సిన్స్ ను తొలిగించి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.
2. మీ వక్షోజాలకు సరైన రూపాన్ని ఇచ్చి బిగువుగా చేస్తాయి.
3. మీ బ్రెస్ట్ కణజాలం ఆరోగ్యంగా ఉండడానికి, మీ రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది.
4. వక్షోజాల పై మచ్చలను తగ్గిస్తుంది.
బెస్ట్ మసాజ్ చేయాల్సిన విధానాలు:
R breast - కుడి రొమ్ము
L breast - ఎడమ రొమ్ము
RH(Right Hand) - కుడి చెయ్యి
LH(Left Hand) - ఎడమ చెయ్యి
1. లిఫ్ట్ అండ్ షేప్ మోషన్ (lift and shape motion)
మీ కుడివైపు రొమ్ము నిప్పుల్ మీద మీ ఎడమ చేయిని ఉంచి, కుడి చేతితో రొమ్మును చుట్టూ మెల్లగా ఒత్తుతూ మసాజ్ చేయండి. ఇలాగే ఎడమ వైపు రొమ్ము నిప్పుల్ మీద కుడి చేయిని ఉంచి, ఎడమ చేతితో రొమ్మును మస్సాజ్ చేసుకోండి.
2. స్విర్లింగ్ మోషన్ (Swirling motion)
కుడి వైపు రొమ్ముమీద కుడి చేతి రెండు వేళ్ళను ఉంచి, వేళ్ళను తిప్పుతూ రొమ్ము చుట్టూ మసాజ్ చేయండి. అలాగే ఎడమ వైపు రొమ్ము కూడా చేయండి.
3. రోలింగ్ మోషన్ (Rolling motion)
కుడి వైపు రొమ్ము పై భాగంలో కుడి చేతిని ఉంచి, కింద భాగంలో ఎడమ చేతిని ఉంచి, ముందుకు వెనక్కు తిప్పుతూ మసాజ్ చేయండి. అలాగే ఎడమ రొమ్ము కు కూడా అలానే చేయండి.
4. పంపింగ్ మోషన్ (Pumping motion)
కుడి రొమ్ము కింద భాగంలో కుడి చేయిని ఉంచి వత్తాలి, వెంటనే ఎడమ చేయిని ఉంచి వత్తాలి. అలాగే ఎడమ రొమ్ము కింద భాగంలో ఎడమ చేయిని ఉంచి వత్తుతు, వెంటనే కుడి చేతితో కూడా చేయండి.
ఈ బ్రెస్ట్ మసాజ్ లు మీరు తరుచు చేయడం వలన మీ రొమ్ము సైజు పెరగడమే కాకుండా, సరైన ఆకృతిలో అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
స్థనాలు సమస్య కు ఆయుర్వేదం లో నవీన్ నడిమింటి సలహాలు స్థనాలలో సమస్యల నివారణ చనుకుదురు (రొమ్ముల్లో గడ్డలు) గర్భాశయము,స్థనాలు తల్లి భాగానికి చెందినవి.బహిష్టు లో తేడాలోస్తే మలినాలు గర్భాశయము నుండి స్థ నాలకు చేరతాయి.దీని వలన గడ్డలు ఏర్పడతాయి.
నివారణా మార్గాలు --కలబంద ప్రయోగం :--
కలబంద గుజ్జు ------ 25 gr
ఆ గడ్డ పై వేసి దూది తో కప్పి కట్టు కట్టాలి.ఉఅదయం కట్టును తీసేయ్యాలి.
కలబంద గుజ్జును 7 సార్లు నీటిలో బాగా కడగాలి.
3 చిటికెల జిలకర ,
3 చిటికెల పటికబెల్లం
కలిపి నూరాలి
.దానిని ఆ విధంగా కడుపులోకి 40 రోజులు వాడాలి.
కాచి బాగా ఎండబెట్టాలి.వాటిని దంచి పొడి చెయ్యాలి. సుగంధ పాల వేర్లను దంచి వాని మధ్యలో ఉన్న పుల్లను తీసేయ్యాలి.ఆ బెరడును దంచి పొడి చెయ్యాలి.మెంతులను వేయించి పొడి చెయ్యాలి.కలకండను కూడా పొడి చేసుకోవాలి.
కలిపి తాగాలిసాయంత్రం పూట కూడా తాగవచ్చు. దీని వలన స్థాన సౌందర్యము పెరుఅగుతుంది.
1,2,3,4,5 పలికేటపుడు నెమ్మదిగా ఓంకారంలాగా పలకాలి ఒక్కొక్క అంకె పలకాలి.
దానిమ్మ బెరడు పొడి --- 100 gr
ఆవాల నూనె --- 200 gr
నీళ్ళు ----200 gr
అన్నింటిని కలిపి స్టవ్ మీద పెట్టి తైలం మాత్రమే మిగిలి వరకు కాచి వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. దీనిని స్థనాలపై రుద్దుతూ వుంటే పెద్దవవుతాయి.
మగ పిల్లలలో చాతీ పెరుగుదల -- నివారణ
నిటారుగా నిలబడి చేతులను చాచి పైకేత్తాలి. చేతులను గుండ్రంగా తిప్పాలి. ముందుగా తైల మర్దన చెయ్యాలి.
అర్ధ ధనురాసనం ;-- బోర్లా పడుకొని తలపైకెత్తి కుడి చేతితో కుడికాలును పైకెత్తాలి. అలాగే ఎడమ వైపు మరియు రెండు కాళ్ళను రెండు చేతులతో పట్టుకొని ఊగాలి.
సూర్య నమస్కారాలు:-- 12 భంగిమలలో 6 + 6 పై వ్యాయామాలను ప్రతి రోజు తప్పని సరిగా వేగంగా చెయ్యాలి. దీని వలన శరీరం లోని క్రొవ్వు పదార్ధాలు కరుగుతాయి.
పాలు, పెరుగు, మాంసం వాడకూడదు. కూరగాయల సూప్, గంజి, నిమ్మకాయ నీళ్ళు, రాగిజావ, గోధుమ జావ బియ్యపు జావ వాడాలి.
త్రిఫలాలు 100 + 100 + 100 gr
త్రికటుకాలు 100 + 100 + 100 gr (శొంటి,పిప్పళ్ళు, మిరియాలు)
సైంధవ లవణం ---100 gr
అన్నింటిని విడివిడిగా దోరగా వేయించి దంచి జల్లించి కలిపి , సైంధవ లవణం కూడా కలిపి భద్రపరచు కోవాలి. ఉదయం, సాయంత్రం 3 చిటికెల పొడిలో తేనె కలిపి సేవిస్తే అదనపు కొవ్వు కరుగుతుంది.
చాతీ ఎదుగుదల (వక్షోజ సౌన్దార్యము)
దానిమ్మ పండ్ల పై తోలు యొక్క రసం --- 100 gr
నువ్వుల నూనె --- 200 gr
దానిమ్మ పండ్ల పై తోలులో కండను పెంచే శక్తి వున్నది.
రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి సన్న సెగ మీద రసం ఇంకి పోయి నూనె మాత్రమే మిగిలే
వరకు కాచాలి . చల్లార్చి వడ పోసుకొని తడి లేని గాజు సీసాలో భద్రపరచు కోవాలి.
రాత్రి నిద్రించే ముందు ఛాతీకి రాయాలి. కుడి వైపు రుద్దేటపుడు Clockwise గా, ఎడమ వైపు రుద్దేటపుడు Anti Clockwise గా రుద్దాలి. లోపలికి ఇంకిపోవునట్లు సున్నితంగా మర్దన చెయ్యాలి.
ముఖ్యంగా అజీర్ణం తగ్గించడానికి అల్లంరసం, నిమ్మరసం, తేనె కలిపి కడుపులోకి ఇవ్వాలి. తరివాతఆహారానికి గంట ముందు తైలంతో మర్దన చెయ్యాలి. అజీర్ణం తగ్గకపోతే చాతీ పెరగదు. తీపి పదార్ధాలను ఎక్కువగా తినిపించాలి.
రొమ్ముల్లో, చంకల్లో గడ్డలు --- నివారణ
బహిష్టు సక్రమముగా రాకపోవడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది. స్త్రీలు నువ్వులు, పాతబెల్లం బియ్యపు జావా, కొబ్బరి వంటివి తింటూ వుండాలి. వీటి వలన ఇలాంటి సమలస్యలను
నివారించ గలవు. .
ఆవనూనె ---100 gr
కలబంద రసం --- 100 gr
మంచి పసుపు ---- 10 gr
గసాలు ---- 10 gr
కలబంద, పసుపు, గసాలను కల్వంలో వేసి తగినంత నీరు కలిపి మెత్తగా నూరాలి. దానిని
ఆవాల నూనెలో వేసి కాచాలి. ఆ నూనెను మామూలు గడ్డలపై మర్దన చెయ్యాలి.
ఇనుము లాగా గట్టిగా వున్న గడ్డలు కరగాలంటే
కలబంద గుజ్జు, ఉప్పు, పసుపు మెత్తగా నూరి మందంగా పట్టు వెయ్యాలి. Nipple మీద ఎంత మాత్రం తగల కూడదు. రాత్రి పూట పట్టు వేసి ఉదయం కడగాలి. దీంతోపాటు త్రిఫలం తీసుకోవాలి.
వ్యాయామం:-- చేతులను బార్లా చాపడం, పైకి లేపడం, బాగా తిప్పడం, కదిలించడం చెయ్యాలి.
చను కుదురు---రొమ్ముల్లో వచ్చే గడ్డలు --నివారణ .
బహిష్టు కు ముందు రొమ్ముల్లో నొప్పి వస్తుంది. దృష్టి దోషాల వలన కూడా నొప్పి వస్తుంది.
పురుషులలో కూడా వాపు కనిపిస్తుంది. రొమ్ముల్లో నీరు చేరి వాపువస్తుంది. ఆముదపు ఆకులను తొడిమలు తీసి కొద్దిగా నీటితో నూరి ముద్దగా చేసి వాపు మీద పట్టించాలి. దూది అంటించి ప్లాస్టర్ వెయ్యాలి. మధ్యలో తగల కూడదు, స్నానం చేసే ముందు గోరువెచ్చని నీటితో కడగాలి. దీని వలన పై సమస్యలన్నీ నివారింప బడతాయి.
గడ్డలు మరీ గట్టిగా వుంటే ఆముదపు ఆకుతోబాటు కలబంద గుజ్జును కూడా కలిపి నూరి లేపనం చెయ్యాలి
దానిమ్మ పండు తొక్కలను నీటితో నూరి ముద్దగా చెయ్యాలి. దీనికి నాలుగు రెట్లు ఆవనూనె ను, పది రెట్లు నీ ళ్ళను కలిపి స్టవ్ మీద పెట్టి నూనె మాత్రమే మిగిలేట్లు కాచాలి.
హార్మోన్ల లోతేడాల వలన ఈ సమస్య ఏర్పడుతుంది. పీరియడ్స్ ప్రారంభమైన తరువాత సగం అర్ధభాగం నుండి కనపడడం ప్రారంభమై పూర్తయ్యే లోపల కరిగిపోతాయి. ఇవి రొమ్ముల్లో కదులుతూ వుంటాయి. స్వయంగా పరీక్ష చేసుకుని తేసుకుకోవచ్చు.
వేడి నీటిలో ముంచిన గుడ్డను కప్పి ఉంచాలి.
కారణాలు :--- పీరియడ్స్ సమయంలో కొంతమందికి నొప్పి వుంటుంది . రొమ్ములలో నీరు చేరడం , దెబ్బ తగలడం ,
పాలిచ్చే తల్లుల్లో పాలు గడ్డ కట్టడం , బరువులెత్తడం , క్యాన్సర్ మొదలైన కారణాల వలన నొప్పి ఏర్పడే అవకాశం కలదు .
శొంటి కొమ్ముల గంధం --- ఒక టీ స్పూను
వస కొమ్ముల గంధం --- " "
సున్నం --- " "
బెల్లం --- " "
అన్నింటిని పేస్ట్ లాగా బాగా కలిపి గుడ్డమీద పరచాలి .దీనిని రొమ్ముల మీద నొప్పి వున్నచోట పరచాలి . ప్రక్కన
తగలకుండా జాగ్రత్త పడాలి . సున్నం వలన ఎర్రగా కందిపోవచ్చు .
ఆవాల పొడి ---ఒక టీ స్పూను
గసాల పొడి --- " "
కర్పూరం పొడి --- " "
పెరుగు --- తగినంత
అన్నింటిని బాగా కలిపి ఆయింట్మెంట్ లాగా కలిపి అరచెయ్యంత బ్యాండేజి గుడ్డ మీద పరచాలి . దాని మీద
వేరే గుడ్డను పరిచి దీనిని రొమ్ముల మీద నొప్పి వున్నచోట పరచాలి
సూచనలు:--- కాఫీ మానెయ్యాలి . దీనివలన శరీరంలో నీరు చేరుతుంది . ఉప్పు తగ్గించాలి ఒరిపిడి (జాగింగ్ ,స్కిప్పింగ్ ని తగ్గించాలి . మూత్రాన్ని సాఫీగా జారీ చేసే ఆహారాన్ని తీసుకోవాలి . బార్లీ , పల్చటి టీ , పచ్చని రంగులో వున్న ధనియాల
రెఅ . కొబ్బరి నీళ్ళు వాదాల్లి
నల్లద్రాక్షల రసం రొమ్ము క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుందని ఇటీవలి అధ్యయనాలు తెలుపుతున్నాయి. ద్రాక్షల్లోని రిస్ చూపించే యాంటి ఇన్‌ఫ్లమేటరీ ప్రభావం అంతా ఇంతా కాదు. పెద్దపేగు క్యాన్సర్‌తో పాటు ఇతర జీర్ణవ్యవస్థ సంబంధిత క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్ల నివారణలో రిస్ బాగా పనిచేస్తుంది. ఆంథ్రోసయనిన్లు, ప్రోఆంవూథోసయనిన్లు యాంటి ప్రొలిఫరేటివ్ లక్షణాలను కలిగివున్నాయి. అంటే క్యాన్సర్ కారక పదార్థాల పెరుగుదలను ఇవి నిరోధిస్తాయి. అందుకే ద్రాక్షరసం క్యాన్సర్‌ను అణిచివేయడమేకాదు.. క్యాన్సర్ కణాల వ్యాప్తిని కూడా అరికడుతుంది. ద్రాక్షలోని ఈ పదార్థాలు మొత్తం శరీర వ్యాధి నిరోధక వ్యవస్థనే బలోపేతం చేస్తాయి.
వక్షోజాల నొప్పి
1. రొమ్మునొప్పి ప్రతి నెలా బహిష్టుకు కొన్ని రోజుల ముందు నుంచి ప్రారంభ మావుతుందా?
స్తవశోథ (మాస్టైటిస్)
2. గర్భం ధరించారా? లేక పాపాయికి పాలిస్తున్నారా?
గర్భధారణ / చనుబాలిచ్చే కాలం
3. గర్భ నిరోధక మాత్రలనుగాని, హార్మోన్ రిఫేస్ మెంట్ థెరపీనిగాని తీసుకుంటున్నారా?
హార్మోన్ చికిత్సల దుష్ఫలితాలు
4. ఇతర రకాలైన మందులను వాడుతున్నారా?
మగవారిలో స్తనాల వృద్ధి (గైనకోమాస్టియా)
5. జాగింగ్ చేసే అలవాటు ఉందా?
జాగర్స్ నిపుల్
రొమ్మునొప్పిని ప్రతి మహిళ తన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే అవకాశం ఉంది. కొంతమందిలో ఇది నెల నెలా బహిష్టుకు ముందు వస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ తరహా నొప్పి హార్మోన్స్ ప్రభావం చేత వచ్చేదే తప్పితే దానిలో కంగారు పదాల్సినంత ప్రమాదభరితమైన అంశమేదీ లేదు. రొమ్ము నొప్పి అనడంతోనే చాలా మంది ఆలోచన రొమ్ము క్యాన్సర్ వైపు పోతుంది. కాని, రొమ్ము క్యాన్సర్ అనేది నొప్పితోను, అసౌకర్యంతోను మొదలవ్వదు. రొమ్ములో నొప్పితో కూడిన గడ్డ కనిపించినప్పుడు అదో క్యాన్సర్ పెరుగుదల కంటే చీము గడ్డ అవ్వటానికే అవకాశాలు ఎక్కువ.
రొమ్ము క్యాన్సర్ లక్షణాలు మరో విధంగా ఉంటాయి: వ్యాధి ప్రారంభంలో నొప్పి ఉండదు. అలాగే స్పర్శకు గట్టిగా తగులుతుంది. కదిలించినప్పుడు కదలకుండా లోపల కణజాలాలతో సంబంధం కలిగి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా పెరుగుదల పైన చర్మం కమలాఫలం తొక్కను పోలి ఉంటుంది. ఇటువంటి పెరుగుదల కనిపించినప్పుడు ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడదు.
రొమ్ములో నొప్పి అనిపిస్తున్నప్పుడు అది ప్రమాదకారమా, కాదా, అనేది నిర్ణయించడానికి కొన్ని అంశాలను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటో చూద్దాం.
1. స్తనశోథ (మాస్త్రెటిస్):
రొమ్మునొప్పి బహిష్టుకు ముందు రోజుల్లో వస్తే దానిని వైద్య పరిభాషలో 'ప్రీ మెన్ స్ట్రువల్ మ్యాస్ట్రెటిస్' గా చెబుతారు. దీనిలో రొమ్ములో కణజాలం గట్టిగా, కదుముల మాదిరిగా తగులుతుంది. కొంతమంది మహిళలలో రజస్వల (పెద్దమనిషి) అయినది మొదలు రజోనివృత్తి (మోనోపాజ్) వరకూ ప్రతినెలా ఈ నొప్పి వస్తూనే ఉంటుంది. కొన్ని రోజులు అవస్థలు పది చివరికి వారు దీనికి అలవాటు పడిపోతారు. రొమ్ము నొప్పి బహిష్టుకు వారం ముందు నుంచి రోజు రొమ్ముల్లోనూ మొదలవుతుంది.
స్త్రీ - సెక్స్ హార్మోన్ల పెరుగుదల కారణంగా శరీరంలో నీరు అధికంగా సంచితమై రొమ్ము కణజాలాల మీద ఒత్తిడిని కలిగించి నొప్పికి, గట్టిదనానికి కారణం అవుతుంది. దీని వల్ల ఒక్కొక్కసారి రొమ్ములో గడ్డలు ,కూడా తయారయ్యే అవకాశం ఉంది. సూచనలు: ఈ స్థితి పదేపదే తిరగబెడుతున్నప్పుడు ఆహారంలో కెఫిన్ కలిగిన పదార్థాలను (కాపీ, టీ, చాక్లెట్స్, కోలా డ్రింకులు) తగ్గించడంకాని, పూర్తిగా మానేయడం కాని చేయాలి, అలాగే 'ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్' ను వాడటం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఇది మెడికల్ షాపుల్లో క్యాప్సుల్స్ రూపంలో దొరుకుతుంది. ఆహారంలో పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఈ తారగా నొప్పుల్లో మంచిది.
ఔషధాలు: కాంచనార గుగ్గులు, శోథజగ్న వటి, చంద్రప్రభావటి.
బాహ్యప్రయోగం: దశాంగలేపం.
2. గర్భధారణ / చనుబాలిచ్చే కాలం:
మహిళల్లో గర్భం ధరించిన తొలినాళ్లలో కనిపించే మొట్టమొదటి లక్షణం రొమ్ములో తిమ్మిర్లు పట్టినట్లు వుండటం, సద్యోగృహీత గర్భచిహ్నంగా... హృదయే వ్యథా... అంటూ శాస్త్రకారుడు ఈ లక్షణం గురించి చెబుతాడు. హృదయ ప్రదేశమంటే ఛాతి ప్రదేశమని అంతరార్థం. గర్భధారణ కొనసాగే కొద్దీ రొమ్ముల్లో స్థన్యవాహక గ్రంథులు అభివృద్ధి చెంది, చుట్టూ ప్రక్కల కణజాలాల మీద ఒత్తిడిని కలుగజేసి రొమ్ములో అసౌకర్యాన్నీ, కొద్దిపాటి నొప్పినీ కలుగజేస్తాయి. ఇదే విధంగా ప్రసవానంతరం పిల్లలకు పాలిచ్చే తల్లులలో ఒకవేళ ఏ కారణం చేతనైనా పాపాయికి పాలివ్వలేకపోతే కూడా రొమ్ములో స్థన్యం ఎక్కువగా తయారై నొప్పిగా, అసౌకర్యంగా అనిపిస్తుంది.
సూచనలు: వక్షోజాలకు సపోర్టు ఉండే విధంగా సరైన బ్రాసరీలను ధరించడం, సుఖోష్టంగా ఉండే కాపడాన్ని పెట్టుకోవటం, ఒకవేళ అబాలింతలైతే రొమ్ముల్లో అధికంగా సంచితమైన పాలను పిండేయడం, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవడం వంటి పద్ధతులతో ఈ రకమైన అసౌకర్యాన్ని అధిగమించవచ్చు.
3. హార్మోన్ చికిత్సల దుష్ఫలితాలు:
గర్భనిరోధక మాత్రలనుగాని, హార్మోన్ రిప్లేస్ మెంట్ థెరపిగాని తీసుకునే వారిలో అదనపు ఫిమేల్ సెక్స్ హార్మోన్ల కారణంగా వక్షోజాల కణజాలాల్లో మార్పులు సంభవించి అసౌకర్యం, నొప్పి మొదలైనవి అనిపించే అవకాశం ఉంది. ఈ విధంగా సాధారణంగా మందులను వాడే మొదటి నెలలో సంభవిస్తూ ఉంటుంది. మోనోపాజ్ లక్షణాలను అదుపుచేయటానికి నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా హార్మోన్ రిప్లేస్ మెంట్ థెరపి (హెచ్.ఆర్.టి) ని వైద్యులు సూచిస్తూ వస్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో నిర్వహించిన అధ్యయనాలలో హెచ్.ఆర్.టి కారణంగా క్యాన్సర్ తో సహా పలు అవాంఛనీయ సమస్యలు ఏర్పడటంతో ఈ చికిత్సపై జరుపుతున్న అధ్యయనాలను అర్థాంతరంగా ఆపుచేయాల్సి వచ్చింది.
ఈ విషయాన్ని గూర్చి దాదాపు అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి కూడా. ప్రపంచం మొత్తం, ప్రస్తుతం హెచ్.ఆర్.టి. కి ప్రత్యామ్నాయాల గురించి చూస్తోంది. సూచనలు: సోయా చిక్కుడు, ఇతర చిక్కుళ్లు, టమాట, పుచ్చకాయ, రేగు, కంది, పెసర, యష్టి మధుకం, దానిమ్మ వీటిని బాగా తీసుకోవాలి. వీటిల్లో ఎక్కువగా 'ఫైటో ఈస్ట్రోజన్స్' ఉంటాయి. శరీరంలో ఈస్ట్రోజన్ తగ్గినప్పుడు సానుకూలంగాను, ఈస్ట్రోజన్స్ పెరిగినప్పుడు ప్రతికూలంగాను పనిచేసే సహజమైన స్టీరాయిడ్ ఎంజైమ్ మాడ్యులేటర్స్ ను ఫైట్స్ ఈస్ట్రోజన్స్ అంటారు.
ఔషధాలు: అశోకారిష్టం, అశోక ఘృతం, అశోకాది వటి, కళ్యాణక క్షీరబలా తైలం (101 ఆవర్తాలు), నష్టపుష్పాంతక రసం, పుష్యానుగ చూర్ణం, ఫలసర్పి, ప్రదరాంతక రసం, సుకుమార ఘృతం, సుకుమార రసాయనం, శతావరి లేహ్యం.
4. మందులు దుష్ఫలితాలు:
కొన్ని రకాల అల్లోపతి మందులకు రొమ్ముల్లో అసౌకర్యాన్ని, నొప్పిని కలిగించే నైజం ఉంటుంది. గుండె లయను క్రమబద్ధం చేయడానికి వాడే 'డిజిటాలిస్' అనే మందుకు, హార్ట్ ఫెయిల్యూరును, హైబిపిని కంట్రోల్ చేయడానికి వాడే మందులకు, మత్తును కలిగించటానికి వాడే ట్రాన్ క్విలైజర్స్ కు వక్షోజాలలో అసౌకర్యాన్ని కలిగించే తత్వం ఉంటుంది. ఈ మందులను వాడుతూ అసౌకర్యాన్ని కనుక అనుభవిస్తున్నట్లయితే, వైద్య సలహాతో మందులను ఆపేయటంకాని, మోతాదును తగ్గించటం కాని చేయాలి.
5. మగవారిలో స్తనాలవృద్ధి (గైనకోమాస్టియా):
ఆల్కహాల్ అధికంగా తీసుకునే మగవారిలో కాలేయం దెబ్బతిని ఈస్ట్రోజన్ ను (స్త్రీ సెక్స్ హార్మోన్) బహిర్గత పరచలేదు. దీనితో స్థనాలలో అసౌకర్యము, నొప్పి కలిగే అవకాశం వుంది. దీనిని వైద్య పరిభాషలో; గైనకోమాస్టియా; అంటారు. దీనికి పరిష్కారంగా ఆల్కహాల్ ను మానేయటమే కాకుండా శోథహర ఔషధాలు వాడాలి.
ఔషధాలు: కాంచనార గుగ్గులు, పునర్నవాది గుగ్గులు, చంద్రప్రభావటి.
6. జాగర్స్ నిపుల్:
కొంతమందిలో దుస్తులు స్థవ చూచుకాలకు ఒరుసుకొని అసౌకర్యం, నొప్పి కలిగే అవకాశం వుంది. ఇది ఎక్కువగా జాగింగ్ చేసేవారిలో కనిపిస్తుంది. దీనికి పై పూతగా 'జాత్యాదిఘృతం' అనే ఆయుర్వేద మందును రాస్తే సరిపోతుంది. అలాగే సరైన లోదుస్తులను ధరించాల్సి ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి