*చలి కాలం లో వచ్చే అన్ని రకాల జ్వరాలు మరియు దగ్గు జలుబు &అధిక బరువు తగ్గటానికి అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*
1.జ్వరాలు - నల్ల జీలకర్ర
-----------------
నల్ల జీలకర్ర ను మెత్తగా చూర్ణించి
పూటకు అరటీ స్పూన్ పొడిని వేడి వేడిపాలలో కలుపుకొని తాగుతూ వుంటే అయిదారు రోజుల్లో అన్ని రకాల జ్వరాలు, పాత జ్వరాలు కూడాహరించిపోతయ్.
2.జ్వరాలకు వేప:--
వంద గ్రాములు వేప చెట్టు మాను
బెరడును కచ్చాపచ్చాగా నలగొట్టి,
అరలీటర్ మంచినీళ్ళలో వేసి,
పావులీటర్ నీళ్ళు మిగిలేవరకు
మరిగించి గుడ్డలో వడపోయాలి.
చల్లార్చిన తర్వాత అందులో 50 గ్రా
తేనె కలిపి, జ్వరం వచ్చిన వారిచేత
తాగించాలి. తాగిన వెంటనే చెమటలుపట్టి జ్వరం దిగిపోతుంది. అవసరమైతేరెండవ రోజు కూడా ఇలాగే చేస్తే ఏజ్వరమైనా సునాయాసంగా తగ్గిపోతుంది. పిల్లలకు వయసును బట్టి
మోతాదు తగ్గించి ఇవ్వాలి
*3.- విరేచనాలు తగ్గడానికి*
👉పాత బెల్లం ఆవాలు ఈ రెండు సమంగా కలిపి మెత్తగా నూరి అర చెంచా మోతాదుగా రెండు పూటలా తింటుంటే నీళ్ల విరేచనాలు తగ్గిపోతాయి.
👉 పాత బెల్లం అల్లం సమభాగాలుగా తీసుకొని దంచి రోజూ రెండు పూటలా అరచెంచా మోతాదుగా తీసుకొని నీళ్లు తాగుతూ ఉంటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.
*4.-నోటిపూతకు*
1. వస చూర్ణం 50 గ్రాములు
2. ధనియాల చూర్ణం 50 గ్రాములు
3.లోద్దుగచెక్క 50 గ్రాములు
ఈ మూడు సమభాగాలు కొంచెం మంచి నీళ్ళతో మెత్తగా నూరి
ఆ గంధాన్ని నోట్లు పూచిన చోట పట్టిస్తూ ఉంటే నోటి పూత తగ్గిపోతుంది.
" ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ లో మరిన్ని హెల్త్ టిప్స్ చూడండి
*5.-అధిక బరువు నడకతో తరుగు*
నగరంలో ప్రతి 10 మందితో ఏడుగురున్నారు.సహజంగా పురుషుల కంటే మహిళలే ఈస్టోజన్ హార్మోను ఎక్కు
వగా ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమ
వుతోంది. దీంతో మహిళలు తక్కువ
తిన్నా లావు అవుతున్నట్లు బాధపడుతుంటారు. ఇంటి పనికి ఒంటి బరువు కు సంబంధం లేదు వ్యాయాయం లేకపోవడం కారణమే వంట చేయగామిగిలినవి, ఫ్రిజ్ లో పెట్టుకొనితర్వాత వేడి చేసుకొని తినడం,రోజుకు నాలుగైదుసార్లు టీ, కాఫీలు తాగడం వలన బరువు పెరిగి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాను.
👉• అధిక బరువు వలన పని -
చేసుకోలేరు. కొంచెంసేపు
పనిచేసినాఅలసిపోతుంటారు. కొద్ది
దూరం నడిచినా ఆయాసం
వస్తుంది.
👉బరువు చికాకు పెరిగి రక్త
పోటు కూడా వచ్చేప్రమాదం ఉంది.
👉ఒక రకమైన ఆత్మన్యూనతా
భావానికి గురవుతుంటారు.
👉నివారణ చర్యలు
🔹ఎంత తీరిక లేని పని ఉన్న రోజు
తప్పనిసరిగా అరగంటసేపు నడవాలి
🔸 అరగంటసేపు నడిస్తే 🏃♀200 క్యాలరీలుకరుగుతాయి. ప్రతిరోజు 500 క్యాలరీల శక్తిని కరిగించాలి.
🔹నూనె పదార్థాలు తక్కువగా తినాలి.పోషకాలు ఎక్కువగా ఉండే పప్పుధాన్యాలు, చిక్కుడు గింజలు, కూరగాయలు , పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
🔹 టీ, కాఫీ తగ్గించాలి. రోజుకు
ఒకసారి తీసుకుంటే చాలు.
🔸🏃♀ ముఖ్యంగా మీరు వాకింగ్ చేసి వచ్చిన వెంటనే కాఫీ తాగకూడదు. ఏదైనా పళ్లరసాలు తాగండి.
https://www.blogger.com/u/1/blogger.g?blogID=7084904128746559076#allposts

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి