15, డిసెంబర్ 2019, ఆదివారం

బరువు తగ్గాలి అంటే నవీన్ నడిమింటి డైట్ ప్లాన్

ఊబకాయం, బ్రెస్ట్ ఫ్యాట్ లేదా అధిక బరువుకు

ఊబకాయం లేదా అధిక బరువుకు కారణం ఫ్యాట్ . శరీరంలో అదనపు కొవ్వు చేరడం వల్ల లావుగా కనబడుతుంటారు. ముఖ్యంగా శరీరంలో అదనపు కొవ్వు చేరగానే నడుము చుట్టుకొలత, తొడలు, చేతుల లావుగా కనడటానికి అసలు కారణం ఫ్యాట్ . కేవలం పొట్ట, నడుము భాగాల్లోనే కాదు, బ్రెస్ట్ (ఛాతీ లేదా రొమ్ముల్లో కూడా)ఫ్యాట్ చేరుతుంది. ఇలా ఫ్యాట్ చేయడం వల్ల మహిళలు మరింత అసహ్యంగా కనబడుతారు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. బ్రెస్ట్ వదులుగా మారడం, బ్రెస్ట్ ఫ్యాట్ చేరడం వల్ల కూర్చొనే భంగిమ సరిగాల లేకపోవడం, బ్యాక్ పెయిన్, హార్ట్ డిసీజ్, డయాబెటిస్ వంటి సీరియస్ హెల్త్ సమస్యలు వస్తాయి.

శరీరంలో అవాంఛితంగా ఏర్పడే ప్యాట్ కణాలు బ్రెస్ట్ లో కూడా చేరడం వల్ల బ్రెస్ట్ లేదా ఛాతీ పొద్దగా కనబడుతుంది. మరి ఇలా అసహ్యంగా కనబడే బ్రెస్ట్ ఫ్యాట్ ను కరిగించుకోవడం ఎలా? ఈ సమస్యను తగ్గించుకోవడానికి మీరు కనుక ప్రయత్నీస్తుంటే, అందుకు కొన్ని నేచురల్ హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. ఇది బ్రెస్ట్ ఫ్యాట్ ను చాలా ఎఫెక్టివ్ గా కరిగిస్తాయి .అటువంటి ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

గ్రీన్ టీ : గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. రెండు మూడు కప్పులు గ్రీన్ టీ ని తాగడం వల్ల బాడీ ఫ్యాట్ తో పాటు బ్రెస్ట్ ఫ్యాట్ కూడా కరిగిపోతుంది.


అల్లం: అల్లం బాడీ మెటబాలిజంను పెంచడంలో సహాయపడుతుంది. ఫ్యాట్ మరియు క్యాలరీలను కరిగిస్తుంది. రెండు చిన్న అల్లం ముక్కలు తీసుకుని, ఒక గ్లాసు నీటిలో వేసి 10 నిముసాలు వేడి మరిగించాలి. తర్వాత వడగట్టి టీరూపంలో తాగాలి. ఒక టీస్పూన్ తేనె , కొద్దిగా నిమ్మరసం చేర్చితే ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది.

వేప: బ్రెస్ట్ ఫ్యాట్ కు కారణం ఇన్ఫ్లమేసన్. దీన్ని నివారించడంలో వేప గ్రేట్ గా సహాయపడుతుంది. వేప యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు కలిగినది. ఇది ఇన్ఫ్లమేసన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ఫ్లాక్స్ సీడ్స్ : మహిళల్లో ఎక్సెస్ ఈస్ట్రోజెన్ లెవల్స్ పెరగడం వల్ల బ్రెస్ట్ ఫ్యాట్ పెరుగుతుంది. బ్రెస్ట్ ఫ్యాట్ నివారించడలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఇది ఈస్ట్రోజెన్ లెవల్స్ ను గ్రహిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకుని, అందులో ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ వేసి తాగడం వల్ల బ్రెస్ట్ ఫ్యాట్ బర్న్ అవుతుంది.

ఏరోబిక్స్ : రోజూ అరగంట ఏరోబిక్స్ చేయడం వల్ల బ్రెస్ట్ ఫ్యాట్ ను ఎఫెక్టివ్ గా కరిగిస్తుంది. ఏరోబిక్స్ లో మజిల్స్ స్ట్రెచెస్ జరగడం వల్ల బ్రెస్ట్ ఫ్యాట్ చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.


స్విమ్మింగ్: స్విమ్మింగ్ ఒక బెస్ట్ ఎక్సర్ సైజ్. ఇది శరీరంలో ఫ్యాట్ ను కరిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

పుషప్స్ : బోర్లా పడుకుని, చేతులు ఫ్లోర్ కు ఆన్చి చేతులు, కాళ్ల వేళ్ల మీద మాత్రమే పైకి లేవడం తిరిగి నార్మల్ పొజీషన్ కు రావడం చేయాలి. ఇలా పుషప్స్ ను 20 సార్లు చేయడం వల్ల గ్రేట్ గా సహాయపడుతుంది.
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 

కామెంట్‌లు లేవు: