19, ఏప్రిల్ 2020, ఆదివారం

పిచ్చి కుక్క కరిచినప్పు ఆయుర్వేదం సలహాలు పరిష్కారం మార్గం



పిచ్చి కుక్క కాటుకు ఆయుర్వేదం చికిత్సలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

[1].గోవు పిత్తము ,తేనె ఈ 2 సమంగా గ్రహించి మనిషి మూత్రములో మెత్తగా నూరి దాన్ని రోగికి అరికాళ్ళకు లేపనం చేస్తూ వుంటే పిచ్చి కుక్క విషం విరిగి పోతుంది.
[2].అడవి జీలకర్ర అంటే చేదు జీలకర్ర తెచ్చి పొడి కొట్టి పూటకు 10gm ప్రమాణంగా మంచి నీటితో కలిపి 2 పూటలా సేవిస్తూ వుంటే కేవలం 3 రోజుల్లోనే మహా గోరమైన వెర్రి కుక్క విషము నిస్సంశయంగా హరిస్తుంది.
[3].కలబంద రసము ,సైంధవ లవణము 2 కలిపి వేడి చేసి గోరువెచ్చగా వున్నప్పుడు 20gm మోతాదుగా 2 పూటలా సేవిస్తూ వుంటే 3 రోజుల్లోనే వెర్రి కుక్క విషం హరిన్చిపోతుంది.
[4].ఉత్తరేణి వేరు తేనె తో నూరిన ముద్ద 10gm మోతాదుగా 2 పూటలా సేవిస్తూ కలబంద గుజ్జు సైంధవ లవణము కలిపి నూరిన ముద్దను గాయం మీద వేసి కడుతూ వుంటే పిచ్చి కుక్క విషం విరుగుతుంది. వివరాలు కు లింక్స్ లో చూడాలి 

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

[5].వేప విత్తనాలు ,కోడి శిపాల విత్తనాలు ,చందనము ,తామర పూవులోని కేసరాలు ఈ 4 సమబాగాలుగా కలిపి నూరి 20 gm మోతాదుగా 2 పూటలా ఆవు పాలతో కలిపి తాగుతూ వుంటే వెర్రి కుక్క విషము విరుగుతుంది.
[6].10gm మనిషి వెంట్రుకలను కాల్చి మసి చేసి ఆ మసిని నువ్వుల నూనె లో కలిపి తాగిస్తే వెర్రి కుక్క విషం విరుగుతుంది.
[7].కాకరాకును నూరి పసరు తీసి ఆ పసరును శరీరమంతా లేపనం చేసి అది ఎండిపోగానే స్నానం చేస్తూ వుంటే విషం హరిస్తుంది.
[8].కుప్పింతాకు[మార్కొండాకు) ,వెల్లుల్లి ఈ 2 సమంగా కలిపి నూరి ఆ ముద్దను ఆముదములో కలిపి ఉడకబెట్టి 3 రోజు ల పాటు 2 పూటలా పూటకు 10 నుండి 20gm మోతాదుగా సేవింప చేస్తూ వుంటే వెర్రి కుక్క ,నల్ల పిల్లి విషం హరిస్తుంది.
[9].సుగంధ పాల వేళ్ళు రసం తీసి వడపోసి ,2 పూటలా పూటకు 50gm మోతాదుగా తాగిస్తూ వుంటే విషం విరుగుతుంది.
[10].కానుగ చెట్టు వేళ్ళను దంచి రసం తీసి ఆ రసాన్ని వడపోసి 2 పూటలా పూటకు 50gm మోతాదుగా తాగిస్తూ వుంటే విషం విరుగుతుంది.
[11].విష్ణుక్రాంత సమూలముగా గాని ,సూర్యక్రాంత సమూలముగా గాని తీసుకొచ్చి మనిషి మూత్రములో నూరి రసం తీసి వడపోసి 3 రోజు ల పాటు 2 పూటలా సేవిస్తూ వుంటే వెర్రి కుక్క విషం హరిస్తుంది.
[12].మంచి పసుపు ,చేగాల్వ కోష్టు ఈ 2 సమంగా తీసుకుని గోమూత్రములో కలిపి నూరి వడపోసి 2 పూటలా సేవిస్తూ వుంటే వెర్రి కుక్క విషం హరిస్తుంది.
[13].తెల్ల గురివింద వేరు వస సమంగా కలిపి నూరి గంధం తీసి ఆ గంధాన్ని చల్లని నీటితో కలిపి తాగిస్తూ వుంటే విషం హరిస్తుంది.
[14].చేదు సొరచెట్టు వేరు గాని ,ఆకు గాని ,బెరడు గాని మంచి నీటితో నూరి వడ పోసి పూటకు 5gm మోతాదుగా 2 పూటలా సేవిస్తూ వుంటే 3 రోజుల్లో వెర్రి కుక్క విషం హరిస్తుంది.
[15].బెల్లము ,నువ్వుల నూనె ,జిల్లేడు పాలు ఈ 3 కలిపి నూరి గాయం మీద పట్టించిన లేక బెల్లపు పాకం లాగ ఎర్రగా జిగటగా వుండే కోడి మలాన్ని గాయం మీద లేపనం చేసినా వెర్రి కుక్క విషం విరిగి హరిన్చిపోతుంది.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
*సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.



కామెంట్‌లు లేవు: