పెను కొరుకుడుకు:ఆయుర్వేదం లో నవీన్ సలహాలు 

1, గురివిందగింజలు 200గ్రా

2, ఉమ్మెత్త ఆకు రసం 200గ్రా
3, పచ్చ కర్పురం    10గ్రా

మొదట గురివింద గింజలు 1600 గ్రా నిటిలొ రాత్రంతా నానెసి, తర్వాత కచ్చ పచ్చా గా దంచి, అదె నిటిలొ వెసి 400గ్రా నిల్లు మిగిలెలా మరిగించి, ఈ కశయాన్ని

పైన చెప్పిన ఉమ్మత అకు రసం అలాగె పచ్చ కర్పురం వెసి అందులొనె నువ్వుల నునె లెదా కొబ్బరి నునె వెసి 400గ్రా లు వెసి
నునె మాత్రం మిగిలెవరకు మెల్లగా కాంచి, ఈ నునె ను బద్రపరుచుకొని,

రొజు తలకు పెట్టుకుంటె, పెను కొరుకుడు పొయ్యి, అక్కడ వెల్లిపొయిన వెంట్రుకలు మరల వస్థాయి, 1 నెల నుంచి 3 నెలలు లొ పు వస్థాయి,

ఇది చెసుకొని మెలు పొందగలరు.

లేదా వాకుడు కాయలు కొన్ని తీసుకొచ్చి సుమారు ఒక కేజి వీటిని మిక్సీలొ వెసి పేస్ట్ లాగా చేసుకొని బట్టలో వెసుకొని పిండాలి ఇలా పిండగా రసం చిక్కగా వస్తుంది ఈ రసానికి సమానంగా కొబ్బరి నూనె వేసుకొని రసం ఇగిరిపొయి, నూనె మాత్రమే మిగిలేవరకు మరిగించి ఈ నూనె ని తలకు పూసుకొన్న్నా మీ సమస్య తగ్గిపొవును

కొత్తగా వెంట్రుకలు వచ్చును.

అలాగె రాత్రిపూట ఒక స్పూన్ వాయు మిరియాల చూర్నం నీటితో తీసుకొండి, మీకు పూర్తిగా సమస్య పోత