నులిపురుగుల అంటువ్యాధి (పిన్‌వార్మ్ ఇన్ఫెక్షన్) సమస్య పరిష్కారం అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు - Pinworms
నులిపురుగుల అంటువ్యాధి (పిన్‌వార్మ్ ఇన్ఫెక్షన్) అంటే ఏమిటి?
నులిపురుగులు పరాన్నజీవులు. నులిపురుగులు మానవుడి పేగుల్లో లేదా పురీషనాళంలో నివసించగలవు. ఈ పురుగుల్ని ‘పిన్‌వార్మ్స్’ అని,’ థ్రెడ్వార్మ్స్’ అని ఆంగ్లంలో పిలువబడతాయి. వైద్యపరంగా,నులిపురుగులు సంక్రమణాన్ని ‘ఎంటెరోబియాసిస్’ గా సూచిస్తారు. ఈ పురుగులు మానవ శరీరాన్ని తమ మనుగడకు మరియు సంతానోత్పత్తికి ఉపయోగించుకుంటాయి కాని ఇతర జంతువులకు రోగమంతించి బాధించలేవు. వ్యక్తి నులిపురుగులతో అంటు (infection) సోకిన తర్వాత ఈ పురుగులు ప్రేగులలో పరిపక్వం (mature) చెందుతాయి మరియు తరువాత పునరుత్పత్తి కొరకు పురీషనాళం ప్రాంతంలో గుడ్లు పెడతాయి.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
నులిపురుగులతో కూడిన సంక్రమణ లేదా అంటువ్యాధికి సంబంధించిన అత్యంత సాధారణ లక్షణాలు:
- పురీషనాళం దురద.
- ఈ దురద కారణంగా నిద్ర ఆటంకాలు.
- తేలికపాటి వికారం.
- ఆకలి తగ్గిపోతుంది.
- పునరావృతమయ్యే కడుపు నొప్పి.
- బరువు నష్టం.
- చిరాకు, మంట.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
నులిపురుగుల అంటువ్యాధి సూక్ష్మమైన ఈపురుగు గుడ్లుతో కూడిన అంటు (contact) ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ పురుగు గుడ్లు కంటితో చూడలేని చిన్నవిగా ఉంటాయి. అంటువ్యాధి సోకిన వ్యక్తి పరిశుభ్రతలోపం కారణంగా, ఆ వ్యక్తి ఆసన ప్రాంతం నుండి గుడ్లు ఇతర ఉపరితల ప్రదేశాలకు బదిలీ చేయబడవచ్చు, అప్పుడు ఇతరులు ఆ ఉపరితల ప్రదేశాలని తాకినపుడు అక్కడున్న నులిపురుగు గుడ్లు అంటుకోవచ్చు. ఈ నులిపురుగులతో కూడిన అంటు సోకిన తర్వాత నోటిలో వేళ్లు పెట్టుకోవడంద్వారా నులిపురుగు గుడ్లు కడుపులోకి చేరి సంక్రమణ సంభవిస్తుంది.
నులిపురుగు గుడ్లు ఈ అంటువ్యాధి సోకిన వ్యక్తి యొక్క వ్యక్తిగతవస్తువులపై కనుక్కోవచ్చు.
అరుదైన సందర్భాల్లో, నులిపురుగు గుడ్లుతో కూడిన గాలిని వ్యక్తి శ్వాస ద్వారా పీల్చుకోవడం ద్వారా ఈ అంటువ్యాధిని శోకించుకునే అవకాశం ఉంది.
నులిపురుగు అంటువ్యాధిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
కొన్ని సందర్భాల్లో, అంటువ్యాధి సోకిన వ్యక్తి యొక్క లోదుస్తుల మీద నులిపురుగుల్ని సులభంగా చూడవచ్చు. ఆడ నులిపురుగు రాత్రిపూటనే గుడ్లు పెడుతుందిగనుక ఈ నులిపురుగుల్ని వ్యక్తి యొక్క లోదుస్తులు లేదా టాయిలెట్ లో చేసే అవకాశాలు ఎక్కువ. నులిపురుగులు తెలుపు రంగులో ఉండి దారాల్లాగా కనిపిస్తాయి.
డాక్టర్ వ్యక్తి పురీషనాళం ప్రాంతంలోని తేమను సూక్ష్మదర్శిని క్రింద పరిశీలించేందుకు పత్తిమూట (cotton swab) నమూనాను ఉపయోగించి తీసుకుంటారు.
టేప్ పరీక్షలో, శుభ్రమైన ఓ టేపును ఉపయోగించి పురీషనాళం ప్రాంతం నుండి నమూనాను సేకరిస్తారు, అటుపై సేకరించిన నమూనాను సూక్ష్మదర్శిని క్రింద నులిపురుగులు గుడ్లను గుర్తించడానికి ఉపయోగించవచ్చు.
నులిపురుగులు అంటువ్యాధిని వదిలించుకోవడానికి వివిధ మందుల్ని చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ మందులు కింది విధంగా పని చేస్తాయి:
- నులిపురుగుకు దాని మనుగడ కోసం గ్లూకోజ్‌ను గ్రహించేశక్తిని లేకుండా నిరోధించడం.
- పురుగులను పక్షవాతానికి గురిచేయడం.
సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి మీ చేతుల్ని శుభ్రంగా ఉంచుకుని సరైన శరీర పరిశుభ్రతను పాటించండి
మాప్ -అప్ డే రోజు వస్తోంది! నులిపురుగుల నుండి పూర్తిగా విముక్తి పొందడానికి మరొక అవకాశాన్ని తెస్తోంది! 1-19 సంవత్సరాల పిల్లలకు అల్బెండజోల్ మాత్రను తప్పక ఇప్పించండి.

నులిపురుగుల అంటువ్యాధి (పిన్‌వార్మ్ ఇన్ఫెక్షన్) కొరకు మందులు
Medicine Name Pack Size
Schwabe Ratanhia CH Schwabe Ratanhia 1000 CH
SBL Wormorid Drops SBL Wormorid Drops
Bjain Ratanhia Mother Tincture Q Bjain Ratanhia Mother Tincture Q
Dr. Reckeweg Chelone G. Q Dr. Reckeweg Chelone G. Q
Schwabe Ratanhia MT Schwabe Ratanhia MT
ADEL Ratanhia Mother Tincture Q ADEL Ratanhia Mother Tincture Q
Dr. Reckeweg Ratanhia Dilution Dr. Reckeweg Ratanhia Dilution 1000 CH
Omeo Piles Ointment Omeo Piles Ointment
Dr. Reckeweg Ratanhia Q Dr. Reckeweg Ratanhia Q
SBL Chelone glabra Dilution SBL Chelone glabra Dilution 1000 CH
ADEL Ratanhia Dilution ADEL Ratanhia Dilution 1000 CH
D Worm (Times) D Worm Tablet
D Worm (Trans) D Worm Suspension
Eben Eben 100 Mg Tablet
Kit Kat Kit Kat 100 Mg Suspension
Lupimeb Lupimeb Tablet
Mebenth Mebenth 100 Mg Syrup
Pymolar Pymolar 250 Mg Suspension
Mebex Mebex Plus Tablet
Sandin Sandin 100 Tablet
Combantrin Combantrin Tablet
Sta Sta Tablet
Medicine Name | Pack Size | |
---|---|---|
Schwabe Ratanhia CH | Schwabe Ratanhia 1000 CH | |
SBL Wormorid Drops | SBL Wormorid Drops | |
Bjain Ratanhia Mother Tincture Q | Bjain Ratanhia Mother Tincture Q | |
Dr. Reckeweg Chelone G. Q | Dr. Reckeweg Chelone G. Q | |
Schwabe Ratanhia MT | Schwabe Ratanhia MT | |
ADEL Ratanhia Mother Tincture Q | ADEL Ratanhia Mother Tincture Q | |
Dr. Reckeweg Ratanhia Dilution | Dr. Reckeweg Ratanhia Dilution 1000 CH | |
Omeo Piles Ointment | Omeo Piles Ointment | |
Dr. Reckeweg Ratanhia Q | Dr. Reckeweg Ratanhia Q | |
SBL Chelone glabra Dilution | SBL Chelone glabra Dilution 1000 CH | |
ADEL Ratanhia Dilution | ADEL Ratanhia Dilution 1000 CH | |
D Worm (Times) | D Worm Tablet | |
D Worm (Trans) | D Worm Suspension | |
Eben | Eben 100 Mg Tablet | |
Kit Kat | Kit Kat 100 Mg Suspension | |
Lupimeb | Lupimeb Tablet | |
Mebenth | Mebenth 100 Mg Syrup | |
Pymolar | Pymolar 250 Mg Suspension | |
Mebex | Mebex Plus Tablet | |
Sandin | Sandin 100 Tablet | |
Combantrin | Combantrin Tablet | |
Sta | Sta Tablet |
నులి పురుగులు నివారణ కు ఆయుర్వేదం నవీన్ నడిమింటి సలహాలు
కపాలభాతి ప్రాణాయామం , మయూరాసనం వేయాలి.
దానిమ్మ చెట్టు బెరడు ---- 50 gr
నీళ్ళు ---- ఒక లీటరు
నీటిలో దానిమ్మ చెక్క బెరడును వేసి పావు లీటరుకషాయం మిగిలే వరకు కాచాలి. ఉదయాన్నే
20 గ్రాముల కషాయాన్ని తాగాలి. ప్రతి గంట కొకసారి ఇరవైగ్రాముల చొప్పున తాగుతూ వుండాలి. ఆ రోజంతాపలుచని గంజి వంటి ఆహారాన్నే వాడాలి. ఈ విధంగా 40 రోజులు చేస్తే కడుపులో క్రిములు నశిస్తాయి.
నులి పురుగుల సమస్య --- నివారణ
రెండు వక్కలను నానబెట్టి మజ్జిగతో నూరాలి. ముద్దగా చేసి కడుపు లోకి తీసుకోవాలి.
వక్కలను చిన్నచిన్న ముక్కలుగాచేయాలి. వాటిలో కొద్దిగాయాలకుల పొడిని, చాలా కొద్దిగా పచ్చకర్పూరం కలిపి వక్కపొడి తయారు చేసి అతిగా భోంచేసిన తరువాత కొద్దిగానోట్లో వేసుకొని నమిలి తింటే ఆహారం సులభంగాజీర్ణమవుతుంది.
నులి పురుగుల నివారణకు ---విడంగాది చూర్ణం
పిల్లలలో దగ్గు సమస్య వున్నపుడు ఒక్కోసారి వాళ్ళుకఫాన్ని మింగుతూ వుంటారు ఈ సమస్య, మరియుమలబద్ధక సమస్య కూడా ఈ చూర్ణంతోనివారింపబడతాయి.
మొదలైన సమస్యలు వుంటాయి.
వాయువిడంగాల చూర్ణము ----100 gr
సైంధవ లవణం ---- 100 gr
యవాక్షారం పొడి ---- 100 gr
కరక్కాయల పొడి ---- 100 gr
ఒక్కొక్క దానిని విడివిడిగా దంచి చూర్నాలు చేసికలిపి నిల్వ చేసుకోవాలి. కలిపెటపుడు
యవాక్షారాన్ని చివరలో కలిపితే మంచిది. గాజు సీసాలోనిల్వ చేసుకోవాలి. ఒక సంవత్సరం
వరకు ప్రభావవంతంగా వుంటుంది. లేదా రెండు, మూడునెలలకొకసారి కూడా చేసి నిల్వ చేసుకోవచ్చు.
చిన్న పిల్లలకు --- 2 -- 5 gr
దీనికి మజ్జిగ ఉత్తమమైన అనుపానం. లేదా వేడి నీటితోకూడా ఇవ్వవచ్చు.
ఉపయోగాలు :-- ఇది నులిపురుగులను నివారిస్తుంది. ఇదికఫాన్ని, మలబద్ధకాన్నిఅజీర్ణాన్ని . అరుచిని నివారిస్తుంది. పులి త్రేనుపులను నివారించుటలో దివ్యమైన ఔషధము. చర్మము పై వచ్చే దద్దుర్లు నివారింప బడతాయి.
నులిపురుగులు --- నివారణ
1. రాత్రి నిద్రించే ముందు అర గ్రాము దాల్చిన చెక్క పొడిని నోట్లో వేసుకుని నీళ్ళు తాగాలి ,
2. ఒకటి, రెండు ఎందు ఖర్జూరాలను నిమ్మ రసంలో అడ్డుకొని తినాలి .
సూచన :-- పిల్లలతో మట్టి తినడాన్ని మాన్పించాలి
సమస్య రావడానికి గల కారణాలు :--- చిన్న పిల్లలు మురికిగా వున్న ఆహారపదార్ధాలను తినడం, గోళ్ళను కట్టిరించుకోక
పోవడం , పరిశుభ్రంగా లేకపోవడం , కలుషిత జలాన్ని తాగడం మొదలైనవి . పై కారణాల వలన క్రిములు నోటి ద్వారా
కడుపులో చేరిపోతాయి .
లక్షణాలు :--- నులిపురుగులు శరీరంలో వున్నపుడు దగ్గు , ఆస్తమా , శరీరం మీద మచ్చలు మొదలైన సమస్యలు
ఏర్పడతాయి . ఈ క్రిములు రక్తం ద్వారా మెదడుకు చేరి ఫైట్స్ వచ్చే అవకాశం కూడా కలదు .
వేపగింజల పొడి --- అర టీ స్పూను
గోధుమ పిండి --- ఒక టీ స్పూను
పంచదార --- అర టీ స్పూను
తమలపాకు --- ఒకటి
వేపగింజల పొడిని , గోధుమ పిండిని , పంచదారను కలిపి పిల్లల చేత తినిపించావచ్చును లేదా ఆ మిశ్రమాన్ని
తమలపాకులో ఉంచి తినిపించావచ్చును
దీని యొక్క ఘాటుకు కడుపులోని క్రిములు నశిశ్తాయి .
2. నీరుల్లిపాయ గుజ్జు ---- ఒక టీ స్పూను
కురాసాని వాము పొడి ---- ఒక టీ స్పూను
బెల్లం ---- రెండు టీ స్పూన్లు
అన్ని పదార్ధాలను ఒక గిన్నెలో వేసి బాగా కలిపి పిల్లలతో తినిపించాలి .ఈ విధంగా వారం రోజులు తినిపిస్తే
క్రిములు తప్పక నశిస్తాయి .
ధన్యవాదములు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి