27, జులై 2020, సోమవారం

కరోనా వైరస్ ఏ వయసు వారికీ ఎక్కువగా సోకుతుంది &చిన్న పిల్లలకు కరోనా రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి.?తీసుకోవాలిసిన జాగ్రత్తలు.!చిన్న పిల్లలకి కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..




కరోనా నివారణ కోసం కఠోర నియమాలు అక్కర్లేదు... ఈ సింపుల్  నవీన్ నడిమింటి అవగాహనా సలహాలు  పాటిస్తే సరిపోతుంది 


 
2. ఈ వైరస్ గాలిలో ఉండిపోదు. వెంటనే నేలని చేరుతుంది. అందుకే, గాలి ద్వారా వ్యాపించదు.
 

 . కరోనా వైరస్ ఏదైనా లోహపు ఉపరితలం మీద 12 గంటలే ఉండగలదు. అందుకే, సబ్బుతో చేతులను శుభ్రపరచుకుంటే, సరిపోతుంది.
 
4. కరోనా వైరస్ బట్టల మీద 9 గంటలు మాత్రమే ఉంటుంది. అందుకే బట్టలు ఉతికినా, లేదా ఎండలో ఒక రెండు గంటలు ఆరేసినా, కరోనా వైరస్‍ని అరికట్టినట్టే.
 
5. ఈ వైరస్ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే, స్పిరిట్ ఆధారిత స్టెరిలైజర్‍ని ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవడం చాలా మంచిది.
 
6. ఈ వైరస్ గనుక, 26-27°Cలో ఉంటే చనిపోతుంది. అందుకే వేడిమి గల ప్రదేశాల్లో బ్రతకలేదు. కాబట్టి, వేడి నీళ్ళు తాగడం, ఎండలో నిలబడడం లాంటివి చేయండి.
7. కొన్నాళ్ళు ఐస్‍క్రీమ్ లాంటి చల్లని పదార్థాలకి దూరంగా ఉండడం చాలా ముఖ్యం.
 
8. గోరువెచ్చని నీటిలో ఉప్పు , చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా, టాన్సిల్స్ క్రిములను నిర్మూలించవచ్చు. తద్వారా, ఊపిరితిత్తుల్లోకి కరోనా బ్యాక్టీరియా చేరకుండా నివారించవచ్చు.
 
9. కొన్ని రోజులపాటు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిది. 
 

కరోనాపై మీ సందేహాలు.. డాక్టర్ సమాధానాలు



ప్రశ్న: మందులేని ఈ కరోనా రాకుండా ఎలా అప్రమత్తంగా ఉండాలి? ముఖ్యంగా ఈ వానా కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?


జవాబు: ఏ కాలంలో అయినా మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం, తరుచూ చేతులు కడుక్కోవడం లాంటివి చేయడం ద్వారా కరోనా నుంచి కాపాడుకోవచ్చు.


ప్రశ్న:గొంతులో ఇబ్బందిగా అనిపిస్తోంది. కుచ్చుకున్నట్లుగా ఉంటోంది. కరోనా లక్షణమా?


జవాబు:శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం లాంటి ఇతర సమస్యలు ఉంటేనే కరోనా గురించి ఆలోచించాలి. దగ్గరలోని వైద్యుడిని సంప్రదించి వారు సూచించిన మందులు వాడండి.


ప్రశ్న:తోట కూర, పాల కూర, బచ్చల కూరలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయా?


జవాబు:కేవలం ఇవి మాత్రమే కాదు, ఆకుకూరలన్నీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అవి తినడం ఆరోగ్యానికి మంచిది.


ప్రశ్న:ఈ వైరస్ జీవమా?, నిర్జీవమా? శరీరంపై పడ్డ తుంపర్లు లోపలికి ఎలా చొచ్చుకుని పోతాయి? చేతిపై వైరస్ పడితే.. ఆ చేయి నోటికి తాకితేనే కరోనా వస్తుందా? లేక పోతే రాదా?


జవాబు: కరోనా వైరస్ జీవమే. మన శరీరంలోకి రెండు రకాలుగా వైరస్ వెళ్తుంది. కరోనా వచ్చిన వ్యక్తి తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు వచ్చిన తుంపర్లు గాలి పీల్చినప్పుడు శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అలా వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. వైరస్ మన చేతి మీద పడిన సమయంలో ముక్కు, మొహం భాగంలో పెట్టుకుంటే లోపలికి వెళ్తుంది. పైన చెప్పినట్లుగా సామాజిక దూరం పాటించడం, మాస్కు ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం ద్వారా కరోనా రాకుండా చూసుకోవచ్చు.


ప్రశ్న:బండి హ్యాండిల్ పై కరోనా ఉంటే శానిటైజర్ తో తుడిస్తే పోతుందా? గాలిలో తుంపర్లు ప్రయాణిస్తాయి అంటున్నారు? తుంపర్లు ఘన పరిమాణం కదా? గాలిలో ఎలా నిలుస్తాయి?


జవాబు:శానిటైజర్ తో తూడిస్తే వైరస్ చనిపోతుంది. గాలి ప్రవాహం అధికంగా ఉన్న ప్రదేశంలో తుంపర్లు కింద పడకుండా కొద్ది సేపు గాలిలో ఉండే అవకాశం ఉంది.


ప్రశ్న:నాకు డెలివరీ అయ్యి 16 రోజులు అవుతుంది, మా బాబుకు అప్పుడప్పుడు తుమ్ములు వస్తున్నాయి, ఇది కరోనా అంటారా?


జవాబు:సాధారణంగా వచ్చే తుమ్ములే కావొచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడితే పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లండి.


ప్రశ్న:చనిపోయిన వ్యక్తి శరీరంలో వైరస్ ఎంత సేపు యాక్టీవ్ గా ఉంటుంది?


జవాబు:ఇంత సమయం అని ఖచ్చితంగా చెప్పలేం. అందుకోసమనే కరోనా కారణంగా చనిపోయిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు కూడా అప్పగించకుండా అత్యంత జాగ్రత్తతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.


ప్రశ్న:నాకు దగ్గు, జ్వరం లేదు, అప్పుడప్పుడు జలుబు చేస్తుంది. ఈ సమస్య ఏమంటారు?


జవాబు: సాధారణ సమస్యే కావొచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనప్పుడు మాత్రమే కరోనా గురించి ఆలోచించండి.


ప్రశ్న:రెండు నెలల నుంచి జలుబు వస్తోంది, పోతోంది. వారం ఉంటుంది. వారం పోతోంది. కొంచెం నీరసంగా ఉంటుంది. చాల భయంగా ఉంటుంది?


జవాబు: రెండు నెలలు అంటున్నారు కదా? కరోనా అయ్యే అవకాశం లేదు. దగ్గరలోని డాక్టరును సంప్రదించి మందులు వాడండి.


ప్రశ్న:సర్ చెస్ట్ పెయిన్, దగ్గు ఉంది బ్రీతింగ్ కొంచెం స్లో అవుతుంది. సైనస్ ఉంది. కరోనా లక్షణాలేనా?


జవాబు: దగ్గు, బ్రీతింగ్ సమస్య కాబట్టి ఆలస్యం చేయకుండా ఒక సారి డాక్టరును సంప్రదించండి.


ప్రశ్న:నాకు రెండు నెలల నుంచి దగ్గు ఉంది? దగ్గుతో రెండు రోజుల నుంచి తల నొప్పి, ఛాతి నొప్పిగా ఉంది. డాక్టర్ దగ్గరకు వెళ్లి మందులు వేసుకున్నా తగ్గడం లేదు ఏమై ఉంటుంది?


జవాబు: డాక్టరు దగ్గరికి వెళ్లి వారి సూచనల ప్రకారం టీబీ తదితర పరీక్షలు చేయించుకోండి.


ప్రశ్న:15 రోజులుగా గొంతులో మా అన్నయ్యకు నొప్పి. రెండు రోజులుగా అధికంగా ఉంది. ఏమంటారు?


జవాబు: సాధారణ సమస్యే కావొచ్చు. ఎంతకూ తగ్గకపోతే డాక్టరును సంప్రదించండి.


ప్రశ్న:ఈగ, దోమల ద్వారా కరోనా వస్తుందా?


జవాబు:వాటి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం కొద్ది మేర ఉంటుంది. పరిసరాల్లో దోమలు, ఈగలు లేకుండా చూసుకోవడం మంచిది.


ప్రశ్న:నాకు వారం నుంచి గొంతులో కఫం లాగా ఉంటుంది?


జవాబు: ఈ సమస్యతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే దగ్గరలోని డాక్టరున చేపించండి 

COVID19 Medicine: ‘రెమ్‌డెసివర్‌’ అక్కడ మాత్రమే విక్రయాలు 

కరోనా మెడిసిన్ (CoronaVirus Medicine) ‘రెమ్‌డెసివర్’ (Remdesivir Injection) మార్కెట్లోకి వచ్చింది. హైదరాబాద్, విజయవాడ కేంద్రాల్లో మాత్రమే విక్రయిస్తున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తికి నియంత్రణ చర్యలు తీసుకుంటూనే మహమ్మారిని అరికట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా మెడిసిన్ (CoronaVirus Medicine) ‘రెమ్‌డెసివర్’ (Remdesivir Injection) మార్కెట్లోకి వచ్చింది. అయితే అవసరం ఉన్న కరోనా పేషెంట్లకు ఈ మెడిసిన్ లభించడానికి కేవలం తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ కేంద్రాల్లో రెమ్‌డెసివర్ విక్రయిస్తున్నట్లు హెటిరో (Hetero) సంస్థ ఎండీ పార్థసారధి రెడ్డి తెలిపారు. కోవిడ్19 (COVID19) పేషెంట్ల కోసం మాత్రమే ఈ మెడిసిన్ విక్రయిస్తారు.


హైదరాబాద్ హెటిరో కార్యాలయం
ఇం.నెం: 8-3-166/1&2, ఫస్ట్ ఫ్లోర్ చల్లా ఎస్టేట్, 18, సుల్తాన్ బాగ్, ఎర్రగడ్డ మూసాపేట. 
హైదరాబాద్, తెలంగాణ - 500082
ఫోన్ నెం: 040 -23707171


విజయవాడ హెటిరో కార్యాలయం
ఇం. నెం: 26-3-126, రెండో అంతస్తు, నాగేశ్వరరావు పంతులు రోడ్డు, గాంధీనగర్
విజయవాడ, కృష్ణా జిల్లా. ఆంధ్రప్రదేశ్  - 520003
ఫోన్ నెం: 0866-6615811


రిమ్‌డెసివర్ కొనేందుకు సమర్పించాల్సిన పత్రాలు:


  • కోవిడ్19 పాజిటివ్ పేషెంట్ అని టెస్టు రిపోర్ట్ జిరాక్స్

  • కరోనా పేషెంట్ ఆధార్ కార్డు కలర్ జిరాక్స్

  • హాస్పిటల్ అడ్మిట్ కార్డు (ఒరిజినల్). ఇన్ పేషెంట్ నెంబర్ తప్పనిసరి

  • ఆ కేంద్రాల్లో ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే విక్రయాలు

  • ఆన్‌లైన్ పేమెంట్, క్రెడిట్ డెబిట్ కార్డులతో చెల్లింపులు కుదరదు. నగదు క్యాష్ మాత్రమే చెల్లించాల


ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

*సభ్యులకు విజ్ఞప్తి*

******************

ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

కామెంట్‌లు లేవు: