అరికాళ్ళ పోట్లు సమస్య

ఈ సమస్య చాలా తక్కువ మందికి వస్తుంది. వాతం వలన వస్తుంది. తిప్ప తీగ కాషాయం పడగడుపున తీసుకుంటే సరిపోతుంది. ఇంకా సమస్య ఉంటే

అరికాళ్లకు పోట్లు సమస్యకు:

  • జీడిగింజల యొక్క రసం తీసి అరికాళ్లకు పట్టువేస్తే (కాటన్ పెట్టి తెల్లని వస్త్రంతో కట్టు కట్టాలి) అరికాళ్ళ పోట్లు తగ్గును.

మీ కళ్ళకు ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్, పుండ్లు లాంటి సమస్య ఉంటె పైన చెప్పిన చిట్కా పాటించరాదు. పాటించినచో పొక్కే ప్రమాదమున్నది.

కొంతమందికి అరికాళ్ళు మంట పుడుతుంటాది – అటువంటి వారు

  • ఉసిరిక చూర్ణం తీసుకుని తేనెతో కలిపి రాత్రి పూట టీ స్పూన్ మోతాదులో సేవిస్తే అరికాళ్ళ మంటల సమస్య తొలగును.