రాక్తపోటుని బీపీ అని కూడా అంటారన్న విషయం తెలిసిందే. అయితే దానిని నార్మల్ గా 120/ 80 అని చెబుతారు. అంటే అలా కాకుండా ఇంకా takkuva రీడింగ్ లు వస్తే వారికి లో బీపీ అంటాము.
అందులో మరో మూడు రకాలు ఉన్నాయి.
90 – 60 – బార్డర్ లైన్ లో బ్లడ్ ప్రెజర్ .
60 – 40 – టూ లో బ్లడ్ ప్రెజర్ .
50 – 33 – డేంజర్ బ్లడ్ ప్రెజర్ .
అయితే బీపీ ఎక్కువ అయితే ఎంత డేంజరో…లో బీపీ అంతకన్నా డేంజర్. ఆ లోబీపీతగ్గించుకునేందుకు మీకోసం కొన్ని చిట్కలు
1.పచ్చి బీట్ రూట్ రసం లోబీపీకి మంచి ఔషదంగా చెప్పవచ్చు.
2.బలహీనంగా లేదా మైకంగా అనిపించినపుడు, పాలు కలపని కాఫీ(డికాషన్) తాగండి.
బీపీ నార్మల్ అయ్యే వరకు, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలను
తినండి.
4.రోజు సైక్లింగ్, వాకింగ్ లేదా యోగ వంటి చిన్న చిన్న వ్యాయమలను చేయండి.
5. 30 ఎండుద్రాక్షలను తీసుకొని, గిన్నెలో వేసి, పూర్తి రాత్రి నానబెట్టండి. ఉదయాన, ఖాళీ కడుపుతో వీటిని తినండి. తరువాత ఒక గ్లాసు నీటిని తాగండి. ఇలా వారానికి 2 నుండి 3 సార్లు చేయటం వలన కూడా లోబీపీ నుండి తక్కువ సమయంలో ఉపశమనం పొందుతారు.
6.తులసీ ఆకులను తీసుకొని, సరిగా దంచండి. తరువాత పలుచని గుడ్డ సహాయంతో, ఈ మిశ్రమాన్ని వడపోయండి. ఇలా వడపోసిన మిశ్రమాన్ని, ఒక చెంచా తేనెతో కలిపి, రోజు ఉదయాన ఖాళీ కడుపుతో ఉన్నపుడు తీసుకోండి. తేనె కలపటం వలన దీని ప్రభావం రెట్టింపు అవుతుంది
Low B.P - లో బ్లడ్ ప్రెజర్ :- మన రక్తపోటు ఈ క్రింద రీడింగు లలో ఉంటే వారిని.. లో బి.పి. ఉన్న వారిగా అంటాము .
- 90 - 60 - బార్డర్ లైన్ లో బ్లడ్ ప్రెజర్ .
- 60 - 40 - టూ లో బ్లడ్ ప్రెజర్ .
- 50 - 33 - డేంజర్ బ్లడ్ ప్రెజర్ .
లో బ్లడ్ ప్రెజర్ లక్షణాలు- చిన్న పనులకే అలసిపోవడం, నీరసంగా ఉండటం, అస్తమానం నిద్ర మత్తులో ఉండటం, చివరిగా బి.పి లో అయితే కోమా లోకి వెళ్ళే ప్రమాదముంది.
కారణాలు : లో బ్లడ్ ప్రజర్ కి 'ఇది' కారణము అని సరిగా చెప్పలేము . ఈ కింది వాటితో సంబంధము(associated) కలిగి ఉండవచ్చును .
- గర్భము దరించిన వారిలో,
- హార్మోనుల సమస్యము -- hypothyroidism, diabetes, hypoglycemia.
- కొన్ని మందులు దుశ్పరిణాము వలన ,
- హార్ట్ ఫైల్యూర్ ఉన్నవారిలో,
- కాలేయం వ్యాధులలోను ,
ముఖ్య కారణాలు :- రక్త స్రావము ,
- శరీరఉష్ణోగ్ర బాగా తగ్గినపుడు (చలవలు కమ్ముట ),
- శరీర ఉష్ణోగ్ర బాగా పెరిగినపుడు (తీవ్రమైన జ్వరము ),
- గుండె కండరాల వ్యాధులు (హార్ట్ ఫైల్యూర్ )
- సెప్సిస్ ( రక్తము అధికము గా ఇన్పెట్క్ అయిపోవడము ),
- వాంతులు ,విరోచనాలు మూలాన డీహైడ్రేషన్ వలన ,
- కొన్ని మందులు రియాక్షన్, ఆల్కహాల్ రియాక్షన్ (మితిమీరిన తాగుడు) ,
- సివియర్ ఎలర్జిక్ అంటే anaphylaxis shock వలన .
- శస్త్ర చికిత్స సమయములో మత్తుమందు దుస్పరిణామము వలన ,
చికిత్స : కారణాన్ని బట్టి చికిత్స చేయాలి . లో బి.పి ఉన్న చాలామందికి చికిత్స అవసము ఉండదు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. Low Pressure కి మందులు అవసరం ఉండదు .
- నీరసంగా ఉన్నప్పుడు ... పడుకొని రెస్ట్ తీసుకోవాలి .
- నీరు , మజ్జిక త్రాగాలి ,
- అవసరమైతే .. డాక్టర్ సలహాతో సెలైన్ ఎక్కించుకోవాలి .
- బి .కాంప్లెక్ష్ మాత్రలు వాడితే లోప్రెజర్ అంతగా రాదు .
- సాదారణము గా మినరల్ వాటర్ , ఎలక్ట్రో లైట్స్ (electrolytes) తీసుకుంటే సర్దుకుంటుంది .
వైద్యులు చేసే ట్రీట్మెంట్ --- వాల్యూమ్ పునరుజ్జీవనం -Volume resuscitation (usually with crystalloid).
- రక్తపోటుని పెంచే రసాయనిక పదార్ధములు-Blood pressure support with a vasopressor (all seem to be equivalent).
- తగినంత కణజాల పెర్ఫ్యూషన్-Ensure adequate tissue perfusion (maintain SvO2 >70 with use of blood or dobutamine).
- అంతర్జీవ సమస్య సరిచేయుట -Address the underlying problem (i.e. antibiotic for infection, stent or CABG (coronary artery bypass graft surgery) for infarction, steroids for adrenal insufficiency, etc...).
- Medium-term (and less well-demonstrated) treatments of hypotension include:
- రక్తములో చెక్కెర అదుపు చేయడము -Blood sugar control (80-150 by one study).
- ప్రారంభ పోషణ -Early nutrition (by mouth or by tube to prevent ileus).
- స్టిరాయిడ్ మద్దతు -Steroid support.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ వాట్సాప్ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి